ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వర్షాలు
– పిడుగుపాటుతో 33మందికిపైగా మృతి – భయాందోళన చెందుతున్న ఉత్తరాధి ప్రజలు రాంచీ, మే28(జనం సాక్షి) : ఉత్తర దేశాన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పలు చోట్ల పిడుగులు…








