ధరలు తగ్గడంతో కూరగాయల రైతుల ఆందోళన
జైపూర్,మే8(జనం సాక్షి): రాజస్థాన్లో కూరగాయల ధరలు బాగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా టమాటా దరలు బాగా పడిపోయాయి. కిలో రూపాయి, రెండు రూపాయలకు అమ్మదామన్నా, కొనేవారే లేరని అన్నారు. మరో గత్యంతరం లేక టమోటాలను పశువులకు…






