Wednesday, 25 November 2026

జాతీయం

కాపీ కొట్టడంలో మోడీ ఫస్ట్‌

విమర్శలకు పదను పెట్టిన రాహుల్‌ న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): మరో ఐదు రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌, భాజపాల మధ్య మాటల పోరు మరింత ముదురుతోంది. మోడీ విమర్శలకు దీటుగా రాహుల్‌ ప్రతి విమర్శలు చేస్తూ మోడీని…

పంజాబ్‌ పఠాన్‌కోట్‌కు కథువా కేసు బదిలీ

సుప్రీం నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాశ్మీర్‌ ప్రభుత్వం న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): కతువా రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసును పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. అయితే.. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమని ఇదివరకే జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం…

సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన విూసాభారతి

న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): మనీ ల్యాండరింగ్‌ కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మిసాభారతి, ఆమె భర్త శైలేష్‌ కుమార్‌ సోమవారం పాటిలాయాలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. సుమారు రూ.8 వేల కోట్లను అక్రమ నగదు…

జోధ్‌పూర్‌ కోర్టుకు సల్మాన్‌.. కేసు జూలై 17కు వాయిదా

న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి):  కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సోమవారం జోథ్‌పూర్‌ ట్రయిల్‌ కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో గత నెల 5న సల్మాన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేయగా,…

కర్నాటక నుంచే మోడీకి పతనం

జెడిఎస్‌ తరపున ప్రచారం చేస్తానన్న మాయావతి బెంగళూరు,మే7(జ‌నం సాక్షి): కర్నాటక నుంచే మోడీ పతనం తప్పదని బిఎస్పీ అధినేత్రని మాయావతి అన్నారు. అక్కడ ఓటమి బిజెపికి గుణపాఠం కాబోతున్నదని అన్నారు. కేంద్రంపై ఆధిపత్యాన్ని చూపే అవకాశం తమకు కర్ణాటక…

మోదీ ఆర్థిక విధానాలు దేశానికి క్షేమం కాదు

మండిపడ్డ మాజీ ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి):  ప్రధాని నరేంద్ర మోదీపై  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎదురుదాడికి దిగారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ ఇష్టం వచ్చినట్లు దేశాన్ని నడుపుతున్నదని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ విజయాలను మోదీ ప్రభుత్వం…

ఉత్తరాదిలో వర్షబీభత్సం

రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చండీఘడ్‌,మే7(జ‌నం సాక్షి):  ఉత్తరభారతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆకాశమంతా మబ్బులతో  కమ్మేసి బలమైన ఈదురుగాలులతో చండీఘర్‌..చుట్టుపక్కల ఏరియాల్లో వర్షం దంచికొడుతుంది. మరోవైపు హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలలో మెట్రోలాజికల్‌ డిపార్ట్‌ మెంట్‌ అధికారులు  తుఫాను హెచ్చరికలు జారీ…

విభజన హావిూలపై వివరాలివ్వండి

కేంద్రానికి సుప్రీం ఆదేశాలు పొంగులేటి పిటిషన్‌పై నాలుగువారాల గడువు న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అమలు చేసిన వాటి వివరాలు తెలపాలంటూ కేంద్రానికి…

చీఫ్‌ జస్టిస్‌ అభిశంసనపై పట్టువదలని కాంగ్రెస్‌

సుప్రీం కోర్టు గడపదొక్కిన నేతలు విచారణ చేయాలని కపిల్‌ సిబల్‌ పిటిషన్‌ నేడు చూస్తామన్న జస్టిస్‌ చలమేశ్వర్‌ న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై పెట్టిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ…

నేడు రవీంద్రుడి జయంతి

కోత్‌కతా,మే7(జ‌నం సాక్షి): కవి, సంగీత విద్వాంసుడు, రచయిత, విద్యావేత్త అయిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 1861 మే 7న కోల్‌ కతాలో జన్మించారు. ఆయన తండ్రి ద్వారకానాథ్‌ ఠాగూర్‌ సంఘ సంస్కర్త. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సంప్రదాయ విద్యను అభ్యసించలేదు. 1880…