పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 30 వేలు నష్టపరిహారం అందించాలివైయస్సార్ టి పి. అధ్యక్షురాలు షర్మిల
బచ్చన్నపేట ఏప్రిల్ 29 (జనం సాక్షి) వడగండ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి 30 వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైయస్సార్ తెలంగాణ…










