మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
హుజూర్ నగర్ ఏప్రిల్ 14 (జనంసాక్షి): హుజూర్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి మునిసిపల్…










