యే దేశ్ హమారా.. జాన్ ఖూన్ కా ఖుర్బానీ దేంగే..
` ఈ దేశం మనది.. దేశం కోసం చివరిరక్తపు బొట్టు, ప్రాణాత్యాగానికైనా సిద్ధం ` మన గంగా జమున తహజీబ్ ఎంతో విశిష్టమైనది..ప్రపంచానికే ఆదర్శం ` మైనార్టీల సంక్షేమం కోసం రూ.12వేల కోట్లు కేటాయించాం ` ఎల్బీ స్టేడియంలో…









