యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం…….. జిఎం కోఆర్డినేషన్ ఎం. సురేష్..
సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ కంపెనీ వ్యాప్తంగా యోగా ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేసిందని,సింగరేణి జిఎం కోఆర్డినేషన్ సురేష్ అన్నారు.జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని…










