Wednesday, 18 November 2026

వార్తలు

ఘనంగా వీర హనుమాన్ ఆలయాన్ని ప్రారంభించిన కట్ట మైసమ్మ కమిటీ బృందం

:శామీర్ పేట్ , జనం సాక్షి : శామీర్ పేటలోని వీర హనుమాన్ ఆలయాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణలతో, కట్ట మైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు ఘనంగా ప్రారంభించారు. బుధవారం మండల కేంద్రం శామీర్పేటలో శాస్త్రోక్తంగా నిర్మించిన…

కొత్తగట్టు లోశక్తి కేంద్ర కార్నర్ మీటింగ్

శంకరపట్నం, జనం సాక్షి ఫిబ్రవరి 16 మండల పరిధి లోకొత్తగట్టు గ్రామంలో *శక్తి కేంద్ర ఇంచార్జీ గౌరవేణి శ్రీనివాస్ అధ్యక్షతనగురువారం కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి హాజరై…

గరీబోళ్ల పథకాలకు గండి కొట్టేవారినీ జైలుకు పంపిస్తా.గరీబోళ్ల పథకాలకు గండి కొట్టేవారినీ జైలుకు పంపిస్తా.స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.

కోటగిరి ఫిబ్రవరి 16 జనం సాక్షి:-పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల విషయంలో ఎవరైనా లంచం తీసుకున్న, ఇచ్చిన జైలుకు పంపుతానని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు.గురువారం రోజున కోటగిరి మండలంలోని సుద్దులం…

గ్రంధాలయం బడ్జెట్ మీటింగ్…

  . గురువారం మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంచిర్యాల జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో 2023-24 సం”నకు సంబంధించిన బడ్జెట్ సమావేశంలో బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్…

పాశంవారి గూడెంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన పాశం అలివేలమ్మ

    కొండమల్లేపల్లి ఫిబ్రవరి 16 (జనంసాక్షి) న్యూస్ : గుర్రంపూడ్ మండల కేంద్రంలో గురువారం నాడు పాశంవారిగూడెం లో సర్పంచ్ పాశం అలివేలమ్మ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర…

అట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

అట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ,  ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంఅట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ,  ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాథన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ కాలనీ సమీపంలో…

మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీఓ.

నెన్నెల, ఫిబ్రవరి 16, (జనంసాక్షి ) నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో గురువారం ఎంపీడీఓ వరలక్ష్మి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆమె నిర్వాహకులకు ఆదేశాలు జారీ…

వీర్లపల్లి గ్రామంలో రెండవ విడత ఉచిత వైద్య శిభిరంవీర్లపల్లి గ్రామంలో రెండవ విడత ఉచిత వైద్య శిభిరం

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : ఆర్జీ-2 ఏరియా వకిల్ పల్లి గనికి సంబంధించి జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని రేమేడియేషన్ మేజర్స్ క్రింద వైద్య శిభిరాలను ఏర్పాటు చేయడంలో భాగంగా…

మైనింగ్ సర్దార్ కు ఇచ్చిన డిస్మిస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి.

– టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి మణిరాం సింగ్. ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్టీయుసి నాయకులు. బెల్లంపల్లి, ఫిబ్రవరి 16, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని టిఎన్టియుసి కార్యాలయంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…

దేవూరి శేషగిరిరావు వర్థంతి వేడుకలు

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : కామ్రేడ్ దేవూరి శేషగిరిరావు 75వ వర్ధంతిని ఘనంగా జరిపారు. గురువారం ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐటియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ప్రకాష్, ఆర్జీ టూ బ్రాంచ్ కార్యదర్శి…