గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్రికెట్ పోటీలు
మెట్పల్లి టౌన్, జనవరి 22, జనంసాక్షి : మెట్టుపల్లి పట్టణ కేంద్రంలో మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికల్ అసోసియేషన్ సభ్యులు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు రెండు జట్లుగా ఏర్పడి…










