ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి
బాధితుడు బొరిగెల ప్రశాంత్ ఆర్మూర్ (జనంసాక్షి) : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ లోని సర్వే నంబర్ 202/3 లో ఐదు గుంటల స్థల విషయంలో సంబంధిత అధికారులు న్యాయం చేయాలని బాధితులు బోరిగేల ప్రశాంత్ తెలిపారు. ప్రెస్…
బాధితుడు బొరిగెల ప్రశాంత్ ఆర్మూర్ (జనంసాక్షి) : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ లోని సర్వే నంబర్ 202/3 లో ఐదు గుంటల స్థల విషయంలో సంబంధిత అధికారులు న్యాయం చేయాలని బాధితులు బోరిగేల ప్రశాంత్ తెలిపారు. ప్రెస్…
చీనాబ్‌పై భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు ‘సావల్‌కోట్’ పునరుద్ధరణ శ్రీనగర్(జనంసాక్షి): సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తర్వాత జమ్మూ కశ్మీర్‌లో పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన భారత ప్రభుత్వం భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు పునరుద్ధరణకు సిద్ధమవుతోంది.చీనాబ్ నదిపై గతంలో…
` మన ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీగా మారిందని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ` రాహుల్ గాంధీ న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు.…
` అందుకు అమెరికా సాయం చేస్తుంది ` భారత్`రష్యాలు తమ డెడ్ ఏకానమీలను మరింత పతనం చేసుకుంటున్నాయి ` ఆ రెండు దేశాలు ఏ వ్యాపారం చేసుకున్నా నాకు అవసరం లేదు ` మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు…
` నిర్దోషులుగా మాలేగావ్ నిందితులు ` ముంబయి ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ముంబయి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో ముంబయిలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు…
` 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ` దీనిపై పార్లమెంట్ కూడా సమీక్షించాలి ` బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.…
` ప్రకంపనల ధాటిని ఆ దేశంతో పాటు జపాన్‌నూ తాకిన సునామీ ` రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.8గా నమోదు ` భారీగా ఎగిసిపడ్డ రాకాసీ అలలు ` అత్యవసర హెచ్చరికలు జారీ ` సైరన్ల మోతతో…
` మన దేశ వస్తువులపై 25 శాతం టారీఫ్‌ల విధింపు ` నేటి అమల్లోకి రానున్నట్లు ప్రకటించిన ట్రంప్ ` ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది ` కానీ భారత్ మాత్రం ఆ దేశం నుంచి చమురు…
` ట్రంప్ ఒత్తిడి మాపై లేదు ` బుల్లెట్‌కు బుల్లెట్టే సమాధానమని జేడీ వాన్స్‌తో స్పష్టం చేశాం ` పాక్‌కు ఎవరూ సహాయం చేసినా ఊరుకొనేది లేదని చెప్పాం ` కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు `…
జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ ముగ్గురు ‘పహల్గాం’ ఉగ్రవాదులు మృతి శ్రీనగర్(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన ‘ఆపరేషన్ మహాదేవ్’లో పహల్గాం దాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని సైన్యం ధ్రువీకరించినట్లు…