కొండమల్లేపల్లి పట్టణం వినాయక్ నగర్ లో శ్రీ లక్ష్మీ సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము
కొండమల్లేపల్లి డిసెంబర్ 12 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల వినాయక నగర్ లో సోమవారం నాడు వినాయక నగర దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో…










