ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.
తెలంగాణ ప్రజల చిరకాల ఆశయం అయిన ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిన సోనియాగాంధీ ని తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తించు కుంటారని అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ అన్నారు. శుక్రవారంనాడు సోనియాగాంధీ పుట్టినరోజు సందర్బంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్…









