న్యాయవాది ప్రభాకర్ రెడ్డిని కలిసిన జెడ్పి చైర్మన్ పుట్ట మధు
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లె గ్రామంలో మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు, న్యాయవాది మాదాడి ప్రభాకర్ రెడ్డి ని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.…










