విజేత డిగ్రీ, పీజీ కళాశాల లో హేటిరో డ్రగ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
స్థానిక విజేత డిగ్రీ అండ్ పీజీ కళాశాల లో హేటిరో డ్రగ్స్ లిమిటెడ్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 9 వ తేదీ న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెడ్ల ధనంజయ తెలిపారు.శుక్రవారం స్థానికంగా…










