టీ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఉద్యమ భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఉద్యమ భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు.
హరారే,(జనంసాక్షి): హరారేలో ఈ రోజు రెండో వన్డే భారత్- జింబాబ్వే మధ్య జరగనుంది. ఐదు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. భారత్ కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమౌతుంది.
హైదరాబాద్,(జనంసాక్షి): రెండో దశ పోలింగ్కు అధికారులు రంగం సిద్దం చేశారు. 6,971 పంచాయితీల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసునట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు.
గుంటూరు,(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల సందర్భంగా తాడేపల్లి మండలం చెర్రావూరులో నగదు పంచుతున్న ఇద్దరు తెలుగుదేశం కారకర్తలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.60 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు…
నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని దడియాపూర్, నవీపేట, సుభాష్నగర్ కాలనీల్లో శుక్రవారం ఉదయం కుక్కలు స్వైర విహారం చేశాయి. క్కుల దాడిలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి…
శ్రీశైలం: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల్లో నీటిమట్టాలు గరిష్ఠస్థాయికి చేరుతుండటంతో ఎప్పటికప్పుడు అధికారులు నీటిని…
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 60 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 25 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.
ఢిల్లీ: తెలంగాణ అంశంపై కాంగ్రెస్పార్టీ పెద్దలతో చర్చించేందుకు సీఎం కిరణ్కుమార్రెడ్డి , డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ కోర్కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిల పర్యటకు ప్రాధాన్యం ఏర్పడింది.
సంగం: అతివేగంతో వస్తున్న కారు ఢీ కొని ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన సంఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి గ్రామంలో జరిగింది. తరుణవాయి గ్రామానికి చెందిన విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెంలోని కళాశాలకు వెళ్లేందుకు బస్సుకోసం ముంబయి రహదారి…
రాజమండ్రి: గోదావరి వరద ఉద్దృతి ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం బ్యారేజి వద్ద నీటిమట్టం 17.1 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి నుంచి 18లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి…