Sunday, 29 November 2026

వార్తలు

నీటిమట్టం పెరగడంతో 29 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

వాజేడు: ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటికి ఖమ్మం జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. దీంతో గత 14 రోజులుగా 29 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఏడు రోజులు నుంచి 25…

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 60 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 30 పాయింట్లకు పైగా నష్టంలో నీఫ్టీ ట్రేడవుతున్నాయి.

వాగులో స్నానానికి వెళ్లిన బాలిక గల్లంతు

వెంకటాపురం(ఖమ్మం):వాగులో స్నానానికి వెళ్లి గిరిజన బాలిక గల్లంతైన ఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలో చోటుచేసుకుంది. వెంకటాపురం గ్రామానికి ఒక్కసారిగా పెరగడంతో కొట్టుకు పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామస్థులు రెవిన్యూ అధికారుల సాయంతో గల్లంతైన బాలికకోసం గాలింపు…

గోదావరి వరద ఉద్ధృతి కారంగా నిలిచిపోయిన రాకపోకలు

వెంకటాపురం(ఖమ్మం): గోదావరి వరద ఉద్ధృతి కారణంగా వెంకటాపురం-చర్ల ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. గోదాపురం సమీపంలోని జిన్నెలవాగు వారధి, వీరభధ్రవరం సమీపంలోని కుక్కతొర్రి వాగు వారధి, పాత్రాపురం టేకులబోరు మధ్యలోని రహదారి వారధి ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రయాణికులు…

నేడు ప్రారంభంకానున్న హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ పోటీలు

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ బోట్స్‌ క్లబ్‌లో బుధవారం లేజర్‌ నేషనల్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు ప్రారంభంకానున్నాయి.

ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఉంగుటూరు(పశ్చిమగోదావరి): ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారి నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఏలేటి రమేష్‌ (35) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న రమేష్‌ను జాతీయ రహదారిపై…

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. వరద ఉద్ధృతికి పెరుగుతుండటంతో కరకట్టకు ఉన్న స్లూయిజ్‌లను మూసివేశారు.…

వివేక్‌ పాతగూటి పాట

కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : పెద్దపల్లి ఎంపీ జి. వివేక్‌ మళ్లీ పాతగూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరుపుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్‌రావుకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.…

ప్రభుత్వాన్ని లెక్కలు తేల్చమన్న కాగ్‌

ఢిల్లీ: ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలో విమానాశ్రయం సహా పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో కాగ్‌ జోక్యం చేసుకుంది. ఢిల్లీలో వరద నివారణ చర్యలకు , మురికినీటి పారుదల వ్యవస్థ మెరుగుపర్చడానికి,…

పేదరికం 21.9 శాతానికి తగ్గింది!

ఢిల్లీ: 2011-12లో దేశంలో పేదరికం 21.9 శాతానికి తగ్గినట్లు ప్రణాళికా సంఘం ప్రకటించింది. 2004-05లో పేదరికం 37.2 శాతం ఉండేదని ప్రణాళికా సంఘం పేర్కొంది.