రిటైర్డ్ శాస్త్రవేత్త దారణ హత్య
రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని కీసర మండలం దమ్మాయిగూడలో ఎన్ఎఫ్సీ రిటైర్డ్ శాస్త్రవేత్త రామకృష్ణారావు దారుణ హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని కీసర మండలం దమ్మాయిగూడలో ఎన్ఎఫ్సీ రిటైర్డ్ శాస్త్రవేత్త రామకృష్ణారావు దారుణ హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ. పోలవరం మండలంలోని మురుమళ్ల గ్రామంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభివించింది. విద్యుదాఘాతం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 8 గృహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. 16 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఆస్తి నష్టం…
పోలవరం: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని 25 గ్రామాలకు గత ఆరు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న సాయంత్రానికి తగ్గుముఖం పట్టిన వరద మళ్లీ ఈరోజు ఉదయం పెరగడంతో ఆయా గ్రామాల…
కాగజ్నగర్ : ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సునితా ఆసుపత్రిలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. వాంకిడి మండలం ఇంద్రాణి గ్రామానికి చెందని పుష్ప బుధవారం ఉందయం నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, మూడు చెవులు, రెండు…
హైదరాబాద్,(జనంసాక్షి): నగర పోలీసులు పాతబస్తీలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా బుధవారం ఓ డంప్ను కనుగొన్నారు. అందులోని 400 జిలెటిన్ స్టిక్స్తోపాటు 250 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం…
పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పిల్లలవలస గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఇళ్లపై తెదేపాకు చెందిన వారు రాళ్లతో దాడి చేశారు. ఇంట్లో సామాగ్రిని లూటీ చేసి, గురుగువల్లి ప్రసాద్రావు, పైడి బాల, కూన కృష్ణవేణి,…
మాస్కో,(జనంసాక్షి): దేశంలో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడిన 13 మంది నేరస్థులను క్షమాభిక్ష కింద విడుదల చేస్తున్నట్లు రష్యా దేశాధ్యక్షుడు అధికార ప్రతినిధి బోరిస్ టిటోవ్ బుధవారం మాస్కోలో వెల్లడించారు. కాగా వారిలో 8 మంది విచారణ కింద…
విశాఖ: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 2700 మంది కాంగ్రెస్ మద్దతు దారులు విజయం సాధించారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఎన్నికల్లో…
వరంగల్: వరంగల్ జిల్లా పరకాల మండలంలోని పులిగిల్ల పోలింగ్ కేంద్రం వద్ద బ్యాలెట్ పత్రాల కట్ట లభ్యమైంది. దీంతో గ్రామస్థులు రీపోలింగ్ లేదా రీకౌంటింగ్ జరపాలని ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో…
కర్నూలు: శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 828.10 అడుగులకు చేరింది. జలాశయానికి 1,56,448 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.