Wednesday, 25 November 2026

వార్తలు

రాయలసీమను మ్కులు చేసే హక్కు సోనియాకు లేదు బైరెడ్డి

హైదరాబాద్‌ : రాయలసీమను మ్కులు చేసే హక్కు సోనియాకు లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సీమను ముక్కలు చేస్తే ఆ ప్రాంత వాసులు చూస్తూ ఉండరని ఆయన పేర్కొన్నారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా…

దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్‌ అరెస్టు

కృష్ణా జిల్లా: పోలీసు ఉద్యోగం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ప్రబుద్ధుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిషోర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 16 కాసుల బంగారం, రెండు ద్విచక్రవాహనాలు, రూ.…

కొమరయ్యకు ఘన నివాళులు అర్పించిన నారాయణ

పాలకుర్తి, వరంగల్‌: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ఘనంగా నివాళులు అర్పించారు. దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను భారత కమ్యూనిస్టు…

ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న సందిగ్ధత

హైదరాబాద్‌ : రేపటి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు తల పెట్టిన సమ్మెపై సందిగ్ధత కొనసాగుతోంది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. హైదరాబాదులోని బస్‌భవన్‌లో ఈయూ, టీఎంయూ నేతలతో ఆర్టీసీ…

రిజర్వేషన్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై దాఖలైన మూకుమ్మడి పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఫలితాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసిన న్యాయస్థానం విచారణ వాయిదా వే

తెలంగాణ సాధనే మా లక్ష్యం కోదండరాం

ఢిల్లీ : తెలంగాణ సాధనే తమ లక్ష్యమని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ….తెలంగాణపై ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ నిలబెట్టుకోలేక పోయిందన్నారు. తెలంగాణ కోసం…

ఆల్‌ ఇంగ్లాండ్‌ బరి భారత టెన్నిన్‌ క్రీడాకారులు

లండన్‌: వింబుల్డన్‌లో ఆల్‌ ఇంగ్లాండ్‌ లాస్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ డబ్సుల్‌ బరిలో ఈరోజు భారతీయ క్రీడాకారులు పేన్‌, బొపన్న, సానియా మిర్జాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమ తమ డబుల్స్‌ భాగస్వాములతో కలిసి రోహన్‌ బొపన్న, లియాండర్‌పేన్‌లు సెమి…

అధిష్టానం ఎవరి బెదిరింపులకు భయపడదు: పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం సాధించుకు రావల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులపైనే ఉందని స్థానిక ఎంపీ పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఆయన గురువారం కరీంనగర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎవరిని మభ్య పెట్టడం లేదన్నారు.…

తెలంగాణపై కాంగ్రెస్‌ మోసం చేయదు: డీఎన్‌

హైదరాబాద్‌ : తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ మోసం చేయదని కాంగ్రెస్‌పార్టీ సినీయర్‌నేత, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణపై కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టు కుంటుందని ధీమా వ్యక్తం చేశారు.…

తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తాం :ప్రొ.కోదండరాం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రతే&్యక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం కొనసాగిస్తామని టీజేఏసీ కన్వీనర్‌ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రారంభమైన టీజేఏసీ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గతంలో చేసుకున్న…