ప్రైవేటు పాఠశాలల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీ
కడప : కడప జిల్లాలోని 20 ప్రైవేటు పాఠశాలల్లో బుధవారం నాలుగు విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అధిక ఫీజులు, గుర్తింపులేని పాఠశాలలు, సౌకర్యాలు లేమిపై విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు.
కడప : కడప జిల్లాలోని 20 ప్రైవేటు పాఠశాలల్లో బుధవారం నాలుగు విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అధిక ఫీజులు, గుర్తింపులేని పాఠశాలలు, సౌకర్యాలు లేమిపై విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు.
తిరుమల,(జనంసాక్షి): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం తిరుమల శ్మశాన వాటికలో శ్రమదానం చేశారు. స్థానికులను తిరుమల నుంచి ఖాళీ చేయించే కార్యాక్రమాన్ని విరమించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తిరుమల స్థానికులదే…
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లో మంగళవారం ఒక అతిథిగృహంపై జరిగిన తాలిబన్ల దాడిలో ముగ్గురు భారతీయులు మరణించారు. వారు దుబాయ్‌కి చెందిన ఒక గెస్ట్‌హౌన్‌లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అక్కడ అన్ని భవనాలకు బంకర్లు ఉంటాయని…
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తమకు అందిస్తున్న పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగులు బుధవారం రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నివాసాన్ని ముట్టడించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వికలాంగులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట…
హైదరాబాద్ : హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర ఇవాళ రూ. 26,570లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,150లు, కిలో వెండి ధర రూ. 41,100లుగా ఉంది.
ముంబయి: బల్లార్డ్ పీర్‌లోని ప్రభుత్వ కార్యాలయ భవనంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన బహుళ అంతస్థులు భవనంలో పలు ప్రభుత్వ…
ముంబయి,(జనంసాక్షి): ముంబయిలో బుధవారం రెండు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. బల్లార్డ్ పీర్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న నాలుగవ అంతస్థులో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీగా…
ఢిల్లీ : తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం, టీఎన్జీవో నేతలు శ్రీనివాస్‌గౌడ్, విఠల్ తదితరులు ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు భాజపా అగ్రనేతలతో భేటీ కానున్నారు. అనంతరం ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్‌తో సమావేశం కానున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమాకాంత్‌రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు. పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల అయిన…
అహ్మదాబాద్ : ఇష్రత్‌జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ నేడు తొలి ఛార్జిషీటు దాఖలు చేయనుంది. 2004లో అహ్మదాబాద్ నగర శివారులో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇష్రత్‌తో పాటు మరో ముగ్గురు హతులయ్యారు. హతులు ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హత్యకు ప్లాన్…