Wednesday, 25 November 2026

వార్తలు

వామ్మో.. కార్పొరేట్‌ విద్యాసంస్థలు

కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో  ఫీజులు అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా అక్రమంగా వసూలు చేస్తున్నారు. విద్య నేడు వ్యాపారంగా పరుగెడుతుంది. దీంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందని వరంగా తయారయింది. రాష్ట్రంలో ప్రధాన కార్పోరేట్‌ కళాశాలలు…

మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు

జార్ఖండ్‌ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని పాకుర్‌ జిల్లాలో ఎస్పీ లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.

ఎస్టీ మహిళ కిడ్నాప్‌

రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కీదేడు పంచాయతీ ఎస్టీ మహిళకు కేటాయించారు. దాంతో కీదేడు గ్రామంలో ఉన్న ఏకైక ఎస్టీ మహిళను ఓ పార్టీ నాయకులు అపహరించడంతో తల్లిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించాలంటూ ఆమె…

గవర్నర్‌ నోటీ వెంట కాంగ్రెస్‌ అధిష్ఠానం మాటలు పయ్యావుల

హైదరాబాద్‌ : రాష్ట్ర గవర్నర్‌ నోటీ వెంట కాంగ్రెస్‌ అధిష్ఠానం మాటలు రావడం దురదృష్ణకరమని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఇటువంటి మాటల వల్ల గవర్నర్‌ వ్యవస్థ ఏరకంగా పనిచేస్తుందో అనే దానిపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు…

పంచాయతీ ఎన్నికలకు నాలుగంచెల బందోబస్తు డీజీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు నాలుగంచెల బందోబస్తు కల్పిస్తామని డీజీపీ దినేశ్‌రెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామకక్షలు చెలరేగే అవకాశాలున్నాయని ఆయన చెలరేగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రం నుంచి అదనపు బలగాలు…

ఉద్యోగాల పేరుతో మోసం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సరూర్‌నగర్‌ నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో కొందరు మోసం చేశారు. నిరుద్యోగుల నుంచి వారు దాదాపు రెండు కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

ఉత్తరాఖండ్‌ బాధితులకు ఓ రోజు వేతనం విరాళం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరద బాధితుల సహాయం కోసం ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ అధికారుల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. బేగంపేటలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం సమీపంలోని ఆ సంఘం కార్యాలయంలో…

ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి: సీఎం

హైదరాబాద్‌: సమాజంలో మార్పు రావాలంటే ఇంటినుంచే ఆ మార్పు మొదలు కావాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సమాజంలో మార్పులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. 2005 నుంచి 2011 వరకు 70 వేల వరకు బంగారు…

వైకాపాకు గద్దె బాబూరావు రాజీనామా

విజయనగరం: వైకాపా మండల సమన్వయకర్త పదవికి గద్దెబాబూరావు రాజీనామా చేశారు. గత కొంత కాలంగా వైకాపా తీరుపై అసంతృప్తితో ఉన్న బాబూరావు ఈరోజు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా బాబూరావు మాట్లాడుతూ… తల్లిలాంటి తెదేపాను వదిలి వచ్చిన తనను…