Wednesday, 25 November 2026

వార్తలు

విశాఖలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ర్యాలీ

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నట్టు వెంటనే ప్రకటించాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి డిసెంబరు 9 ప్రకటనపై స్పందించిన…

సీతారామరాజును అరెస్టు చేసిన సీసీఎస్‌ అధికారులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చేలా చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్ధులతో బేరసారాలు దిగిన కేసులో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు సోమవారం కమిషన్‌ సభ్యుడు సీతారామరాజును అరెస్టు…

తల్లి, పిల్ల కాంగ్రెస్‌ సంబంధాలు ఒకటే యనమల

హైదరాబాద్‌: తల్లి, పిల్ల కాంగ్రెస్‌ సంబంధాలు ఒకటేనని దిగ్విజయ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ధ్రువీకరించాయని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. రెండు పార్టీల సంబంధంపై ప్రజలకు స్పష్టత వచ్చిందని ఆయన అన్నారు. జగన్‌ ఎప్పటికైనా తన పార్టీని కాంగ్రెస్‌లో…

ఆర్‌జీఐఏలో వ్యక్తి నుంచి బుల్లెట్‌ స్వాధీనం

హైదరాబాద్‌,(జనంసాక్షి): లక్నో వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ భద్రత సిబ్బంది మంగళవారం ఓ బుల్లెటును స్వాధీనం చేసుకున్నారు. భద్రత సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో భాగంగా అతడి వద్ద బుల్లెట్‌ లభ్యమయింది. దాంతో అతడిని ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌కు…

రాష్ట్రంలో సజావుగా శాంతిభద్రతలు: డీజీపీ దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ సజావుగా ఉందని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి వెల్లడించారు. హైదారాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. డయల్‌ 100 ద్వారా ప్రతి రోజుకి 3 వేలకుపైగా…

విజయనగరం వైకాపాలో వర్గపోరు

విజయనగరం: విజయనగరం జిల్లా వైకాపాలో వర్గపోరు కొనసాగుతోంది. వైకాపాను వీడేందకు గద్దె బాబూరావు సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో అనుచరులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కార్యకర్తలు తెదేపాలో చేరాలని గద్దె బాబూరావును డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లలిత కళాతోరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రారంభించారు.

విశాఖలో చంద్రబాబు పర్యటన రేపు

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పంచాయతీల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.…

ముంబయిలో భారీగా నగదు, బంగారం స్వాధీనం

ముంబయి: ముంబయిలో నాలుగు ట్రక్కుల్లో తరలిస్తున్న నగదు, బంగారు అభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి అందిన సమాచారంతో ఎస్‌.ఐ.ఎ,ఐ.టి. అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నాలుగు ట్రక్కుల్లో తరలిస్తున్న నగదు, బంగారం అభరణాలను ముంబయి సెంట్రల్‌…

శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేతలు

తిరుపతి,(జనంసాక్షి): తిరుమల శ్రీవారి సన్నిధిని రాష్ట్ర బీజేపీ నేతలు దర్శించుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన నేతలు ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు…