హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు
హైదరాబాద్,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 26,750లు కాగా ,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,900లుగా ఉంది. కిలో వెండి ధర…
హైదరాబాద్,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 26,750లు కాగా ,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,900లుగా ఉంది. కిలో వెండి ధర…
ముంబయి,(జనంసాక్షి): అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూ. 60.20కి రూపాయి మారకం విలువ చేరింది. స్టాక్మార్కెట్లపై రూపాయి పతనం ప్రభావం పడింది. దీంతో నష్టాల్లో స్టాక్మార్కెట్ కొనసాగుతున్నాయి 75 పాయింట్లకు పగా నష్టంతో…
ఢిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ ఎంపీలు మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ బయల్దేరుతున్నారు. అదే విమానంలో డెహ్రాడూన్ నుంచి తెలుగువారిని తమ వెంట హైదరాబాద్ తీసుకుని రానున్నట్లు సమాచారం.
డెహ్రాడూన్,(జనంసాక్షి): వరద బాధితులకు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యాత్రికులను ఆర్మీ పిబ్బంది హెలికాప్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆచూరీ దొరకని 437 మంది తెలుగు వారిలో 59మంది ఆచూకీ లభ్యమైనట్లు విపత్తు నిర్వహణ కమిషనర్ రాధ…
గుంటూరు జిల్లా : తాటికొండ కంతేరు రోడ్డులో ఇద్దరు పిల్లలకు నిప్పంటించి తల్లి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా తల్లి, ఒక చిన్నారి మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
ఢిల్లీ : గుజరాత్ పోలీసులు వివిధ కేసుల్లో విచారణ నిమిత్తం అని పేర్కొంటూ 90 రోజుల్లో 90 వేల ఫోన్ల కాల్ డేటా రికార్డులను సేకరించినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. విచారణ దర్యాప్తు సంస్థలు కాల్డేటా సేకరించడం…
గుంటూరు,(జనంసాక్షి): తాడికొండ కంతేరు రోడ్డులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నది. స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించగానే తల్లి చిన్నారి మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా…
హైదరాబాద్,(జనంసాక్షి):దుబాయ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్ నిందితుడు కోనేరు ప్రసాద్ పెట్టుకున్న పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై నిర్ణయాన్ని హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
శ్రీనగర్,(జనంసాక్షి): జమ్మూలోని బనిహాల్ నుంచి కాశ్మీర్లోని కాజీగుండ్ల మధ్య రైలు మార్గాన్ని ప్రధాని మన్మోహన్సింగ్ ప్రారంభించారు. రైలులో ఆ మార్గం గుండా ప్రధానితో సహా యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రయాణించారు. 18 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గంలో…
మెదక్జిల్లా: పటాన్చెరు మండలం పాశమైలారంలో మత్తు మందులు తయారుచేస్తున్న కంపెనీపై పోలీసులు దాడిచేశారు. గత రెండు రోజులుగా దాడులు చేసి చెన్నై పోలీసులు నిందితులను నేడు అదుపులోకి తీసుకున్నారు.