కుల,మతాల అడ్డు గోడలు మా కొద్దు! పెదలందరం ఒక్కటేనని చాటిన పోరాటం!!
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం… పేదలు జీవించడానికి గూడు కోసం ఎంత ఆవేదన చెందుతున్నారో చెన్నూర్ లో జరుగుతున్న ఇండ్ల స్థలాల పోరాటంలో పాల్గొంటున్నవారి కండ్లల్లో కనిపిస్తున్న ఆరాటం చూసినవాళ్లకు తెలుస్తుంది. కూలి పని చేసుకుంటనే నాలుగు ముద్దల…









