Saturday, 21 November 2026

వార్తలు

బంగారంపై కస్టమ్స్‌ సుంకం పెంచం: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం పెంచనున్నట్టు వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కస్టమ్స్‌ సుంకం పెంచబోమని ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. పెంపుపై అడిగిన ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ… అపఖ్యాతి పాలుకావడం తనకు ఇష్టం లేదని…

మమత నివాసం ఎదుట మహిళల ఆందోళన

కోల్‌కతా ,(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనీర్జ నివాసం ఎదుట ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 పరగణాల జిల్లా బరసాత్‌ లో జరిగిన బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ ‘నారీ…

శాంతియుతంగా ఆందోళన చేపట్టాలి: కోదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలంతా రేపు ఇందిరాపార్కు వద్దకు వచ్చి, అక్కడ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపు నిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ అరెస్టులు కొనసాగడం దారుణమన్నారు. ఇందిరాపార్కుకు చేరుకోలేనివారు…

ముగిసిన టీ ఉద్యోగుల జేఏసీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం ముగిసింది. చలో అసెంబ్లీపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో అప్రకటిత నిర్బంధకాండ కొనసాగుతున్నదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని, అనుమతి…

నలగాంపల్లిలో అగ్నిప్రమాదం

బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి వద్ద ఉన్న కేఎస్‌ఎస్‌ జ్యూస్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు రూ. 2కోట్ల విలువైన మామిడికాయలు, వాటిని నిల్వ ఉంచిన షెడ్లు కాలిపోయాయి. చిత్తూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది…

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది చిదంబరం

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని గతేడాది ఈ సమయంలో ఉన్నదానికన్నా ఇప్పుడు మెరుగ్గానే ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ద్రవ్యోల్బణం కూడా తక్కువగా ఉందన్నారు. త్వరలోనే మరిన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు చిదంబరం గురువారం ప్రకటించారు.…

జియాఖాన్‌ ప్రియుడికి జ్యూడిషియల్‌ కస్టడీ

ముంబై,(జనంసాక్షి): బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన ఆమె స్నేహితుడు , ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలీ తనయుడు సూరజ్‌ పంచోలీకి స్థానిక కోర్టు ఈ నెల 27 వరకు జ్యడీషియల్‌ కస్టడీ విదించింది. నిన్నటి వరకు…

ధన్‌బాద్‌-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెన్‌పై మావోయిస్టుల దాడి

బీహార్‌: ధన్‌బాద్‌-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై మావోయిస్టులు దాడిచేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో రైలు డ్రైవరుకు తీవ్రగాయాలైనట్లు సమాచారం.

సభాపతికి లేఖపై తెదేపాను తప్పుబట్టిన మంత్రులు

హైదరాబాద్‌ : సభాపతికి లేఖ రాయడంపై మంత్రులు శ్రీధర్‌బాబు, కన్నా లక్ష్మీ నారాయణ, అనం రాంనారాయణరెడ్డి, రఘవీరా తదితరులు తెలుగుదేశం పార్టీని తప్పుబట్టారు. తెదేపా నేతలు సభాపతి వ్యవస్థను కించపరుస్తున్నారని మంత్రులు అరోపించారు. 13వ శాసనసభలో అందరికన్నా ఎక్కువ…

ప్రపంచకప్‌ పుట్‌బాల్‌ పోటీల నిర్వహణకు కేంద్రం ఆమోదం

ఢల్లీి : అండర్‌ `17 ప్రపంచకప్‌ పుట్‌బాల్‌ పోటీలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. 2017లో ఈ పోటీలను భారత్‌లో జరిపేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.