Saturday, 21 November 2026

వార్తలు

బీహర్‌లో రైలు ఆపి కాల్పులు జరిపిన నక్సలైట్లు

పాట్న: బీహర్‌లో ఈ రోజు మధ్యాహ్నం రైలు పై నక్సలైట్లు దాడిచేసిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 150 మంది  నక్సలైట్లు జముయ్‌`కుందత్‌ హాల్ట్‌ మద్యలో రైలును చుట్టుముట్టారని, వారిలో కొందరు రైలెక్కి గొలుసు…

ఓయూ ఉద్రిక్తత

ఓయూ ఉద్రిక్తత రణరంగమైన ఓయూ విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ముందుకు వెళ్లకుండా అడ్డగింత బాష్పవాయు గోళాల ప్రయోగం హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి):ఉస్మానియా యూనివర్సిటీ రెండో రోజూ రణరంగమైంది. విద్యార్థులకు, పోలీసులకు మధ్య భీకర ‘యుద్ధం’ జరిగింది.…

న్యాయవాదుల విధుల బహిష్కరణ

మెట్‌పల్లి : చలో అసెంబ్లీకి సంఘీభావంగా మెట్‌పల్లి కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. హైదరాబాద్‌ తరలి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ కోర్టు ఎదుట నినాదాలు చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కార్యదర్శి భానుమూర్తి తదితర…

రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం: వీహెచ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలుక అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు విమర్శించారు. దీనిపై సీఎం కిరణ్‌, మంత్రి జానారెడ్డికి లేఖ రాస్తానని చెప్పారు. రిజర్వేషన్ల ఖరారులో అక్రమాలు జరిగాయని తాననుకవడం లేదన్నారు. బీసీలను చిన్నచూపు…

చెట్టుకు లారీ ఢీకొని డ్రైవర్‌ మృతి

ధర్మారం: వరంగల్‌-రాయపట్నం రాష్ట్ర రహదారిపై మల్లాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందారు. మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న బొగ్గులోడుతో ఉన్న లారీ చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ దుగ్గ నారాయణ (45)…

నిర్భంధించిన వారిని విడుదల చేయాలి: హరీష్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి సన్నద్దమవుతోన్న తెలంగాణవాదులను అరెస్టు చేయడం అత్యంత దారునమని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌ రావు విమర్శించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వం అరెస్టు చేసిన వారందరిని విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ…

సిగ్నల్‌ లేకుండా 17 కి.మీ… దూసుకుపోవచ్చు!

ముంబయివాసులకు ‘ఫ్రీ వే’ ముంబయి: ముంబయి వాసులకు శుభవార్తే ఇది. కొత్తగా నిర్మించిన ఈస్టర్న్‌ ఫ్రీవే రేపటి నుంచి ఉపయోగంలోకి రానుంది. 17 కి.మీ పొడవైన ఈ రహదారిలో సిగ్నలుండవు. నిరాటంకంగా సాగిపోవచ్చు. సౌత్‌ ముంబయి నుంచి నగర…

మన దేశంలోనే 2017 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): మన దేశం అండర్‌ -17 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌ పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. 2017 లో జరగబోయే అండర్‌ -17 వరల్డ్‌ కప్‌ పుట్‌బాల్‌ పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కడియం శ్రీహరి అరెస్టు

జనగాం, వరంగల్‌: చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఒక రోజు ముందు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన తెరాస పోలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిని జనగాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకోవడానికి టాన్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌ : అటవీ, పోలీసు అధికారులతో స్పెషల్‌ టాన్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదేశాలు జారీ చేశారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమరవాణా అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.