భూదాన ఉద్యమ భూముల్లో ఇళ్లు తొలగింపు
కృష్ణా: కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో భూదాన ఉద్యమ ట్రస్ట్ భూముల్లో ఇళ్లు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో పోలీసులు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.
కృష్ణా: కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో భూదాన ఉద్యమ ట్రస్ట్ భూముల్లో ఇళ్లు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో పోలీసులు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.
హైదరాబాద్,(జనంసాక్షి): చలో అసెంబ్లీలో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బింది పాల్గొంటారని తెలంగాణ మెడికల్ జేఏసీ తెలిపింది. తెలంగాణ జిల్లాల్లో అక్రమ అరెస్టులను ఆపకుండా అత్యవసర సేవలను నిలిపివేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. చలో అసెంబ్లీలో ప్రభుత్వం దమనకాండకు పాల్పడితే గాయపడ్డ వారికోసం…
విజయవాడ : ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లెఓవర్ నిర్మించాలంటూ స్థానిక కుమ్మరిపాలెం కూడలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా నిర్వహించారు. తెదేపా కార్యకర్తలు అధికసంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.
కోల్‌కత: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పేర్కొన్న ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనపై వామపక్షాలు పెదవి విరిచాయి. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ సరైన ప్రత్యామ్నాయం కాదని సీపీఎం సీనియర్‌నేత బర్దన్ వ్యాఖ్యానించారు. కొందరు ఎంపీలు కలిసి కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని…
హైదరాబాద్,(జనంసాక్షి): రేపటి చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్శిటీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను…
హైదరాబాద్ : ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో మంత్రులు ప్రొటోకాల్ పాటించట్లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉమ మాట్లాడుతూ… ప్రొటోకాల్ ఉల్లంఘనపై సభాపతికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 9ఏళ్లయినా కాంగ్రెస్…
హైదరాబాద్,(జనంసాక్షి): ఆరు నూరైన ఛలో అసెంబ్లీ జరిపి తీరుతామని ఎమ్మెల్యేలు గుండా మల్లేష్, ఈటెల రాజేందర్, యెండల లక్ష్మీనారాయణ గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు.…
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో అక్రమ నిర్బంధాలను నిలిపివేయాలని కోరుతూ సాయంత్రం 4:30 నిమిషాలకు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌ను కలవనున్నారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): బంగారంపై మదుపు, విజ్ఞప్తి దేశ ప్రజలు మన్నిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. అందువల్లే బంగారం దిగుమతులు తగ్గుతాయని చెప్పారు. మన దేశంలో 30 గ్రాముల బంగారం కూడా ఉత్పత్తి కావడం లేదని… సాధ్యమైనంత వరకు…
హైదరాబాద్ : అమీర్‌పేటలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎటీఎం చోరీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 13లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సనత్‌నగర్ పోలీసులు తెలిపారు.