Saturday, 21 November 2026

వార్తలు

ఏపీలో కూడా కర్ణాటక ఫలితాలే పునరావృతం అవుతాయి:

వీహెచ్‌ హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతమవుతాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ జోస్యం చెప్పారు. అవినీతిని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని ఇందుకు కేంద్రంలో, రాష్ట్రంలో కళంకిత మంత్రుల్ని తొలగించడమే నిదర్శనమని వీహెచ్‌…

రాష్ట్రానికి వర్ష సూచన

విశాఖ: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల…

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

-అద్వానీ గైర్హాజరు పనాజీ: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు గోవాలో ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు పనాజీ వేదికగా రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు పార్టీ అగ్రనేత అద్వానీ…

రేపు తిరుమలలో వీఐపీ విరామ దర్శనం రద్దు

తిరుపతి : తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శనం రద్దు చేస్తున్నట్లు తితిదే జేఈవో ప్రకటించారు. మరోవైపు అలిపిరి,…

రైతు బజార్లలో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

విశాఖపట్నం (ఎంవీపీ కాలనీ): రైతు బజార్ల పనితీరును పరిశీలించేందుకు, దళారులను నివారించేందుకు విజిలెన్స్‌ అండ్‌, ఎస్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల శనివారం రైతు బజార్లల్లో దాడులు నిర్వహించారు. ఎంవీపీ కాలనీ, సీతమ్మధార రైతు బజార్లలో తనిఖీలు చేపట్టారు. రైతు బజార్లకు అసలైన…

బొగ్గు కొరతతో కేటీపీఎన్‌లో తగ్గిన విద్యుదుత్పత్తి

ఖమ్మం : బొగ్గు కొరత వల్ల కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి తగ్గింది. ఒక్కో యూనిట్‌లో 20 మెగావాట్ల మేర విద్యుదుత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ చేరుకున్న సిద్ధరామయ్య

హైదరాబాద్‌ : ఒక రోజు పర్యటన నిమిత్తం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైదరాబాద్‌ వచ్చారు. ఆయనకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మంత్రి రఘువీరారెడ్డి, వీహెచ్‌లతో పాటు పలువురు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్‌ పార్టీతోనే…

నేటితో ముగియనున్న తెదేపా సమీక్షలు

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసేందుకు తెదేపా నిర్వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొలి మూడు రోజులపాటు 31 నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశాలకు 90 శాతానికిపైగా నేతలు…

చేప ప్రసాదం కోసం భారీగా తరలివస్తున్న ఆస్తమా బాధితులు

హైదరాబాద్‌ : మృగశిరకారై సందర్భంగా ఆస్తమా బాధితులకు ఇచ్చే చేప మందు ప్రసాదం కోసం పలు రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి నిన్ననే పెద్దసంఖ్యలో ఆస్తమా బాధితులు హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ మైదానానికి చేరుకుని…

గుత్తికొండలో పోలీసుల తనిఖీలు

పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండలో పోలీసులు ఈ ఉదయం విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామంలో 20 మంది మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నట్లు గుర్తించి వారి ఇళ్లలో తనిఖీలు చేశారు. అనంతరం సానుభూతిపరులకు స్థానిక పాఠశాల…