Saturday, 21 November 2026

వార్తలు

నేటి నుంచి గోవాలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

పనాజీ : సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు నేటి నుంచి గోవాలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పనాజీ వేదికగా రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ పలు కీలక…

చైనాలో బస్సులో మంటలు.. 42 మంది మృతి

బీజింగ్‌ : చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పుజియాస్‌ ప్రాంతంలోని గ్జియామెస్‌ సిటీలో వేగంగా వెళ్తున్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 42 మంది మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.…

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ రోహిణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో అలయం వద్దకు చేరుకున్న రోహిణికి తితిదే అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తికి…

కాలిఫోర్నియాలో కాల్పులు.. ఆరుగురి మృతి

లాన్‌ఏంజిల్స్‌ : అమెరికాలో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని శాంటమోనికలోని కమ్యూనిటీ కళాశాల వద్ద ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అనంతరం భద్రతా సిబ్బంది దుండగున్ని కళాశాల లైబ్రరీ వద్ద…

తొలివికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

లండన్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మొదటి ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. రెండు పరుగుల వద్దే ఇమ్రాన్‌ ఫర్హత్‌ ఔటయ్యాడు.

కిడ్నాప్‌ కేసులో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌ : బచ్చురాజు కిడ్నాప్‌ కేసు విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన వంగవీటి శంతన్‌ కుమార్‌ సహా ముగ్గురు అనుచరులను అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్‌నకు భూ వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

బంగారు నాణేలపై రుణాలు

ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ ముంబయి : సహకార బ్యాంకుల్లో బంగారు నాణేలపై రుణాలు ఇవ్వడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆంక్షలు విధించింది. 50 గ్రాములు దాటిన బంగారు ఆభరణాలపై రుణం ఇచ్చేందుకు ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.

నైతిక విలువల శిక్షణ తరగతి గదుల్లోనే సాధ్యం

గవర్నర్‌ హైదరాబాద్‌ : సమాజంలో నైతిక విలువల శిక్షణ, అభివృద్ధి తరగతి గదుల్లోనే సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. తిరుపతిలోని భారతీయ విద్యా భవన్‌ ప్లాటినమ్‌ జూబ్లీ కార్యక్రమానికి ఆయన తితిదే ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యంలో…

లోయలో పడిన బస్సు

18 మంది మృతి షిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఒక బస్సు లోయలో పడి 18 మంది మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు. సిర్మౌర్‌ జిల్లాలో సంగ్రా ప్రాంతంలో 35 మంది ప్రయాణీకులతో వెళ్తున్న…

గాలి, శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసు నిందితులు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ బెయిల్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. అదే రోజు సీబీఐ కూడా…