Saturday, 21 November 2026

వార్తలు

తొలిరోజే దాదాపు 20 కోట్లు సంపాదించిన ‘యే జవానీ హై

దివానీ’ ఢిల్లీ : దీపికా పదుకొణె , రణ్‌బీర్‌కపూర్‌ జంటగా నటించిన సినిమా ‘యే జవానీ హైదివానీ’ తొలిరోజే 19.45 కోట్ల రూపాయాలు సంపాదించి పెట్టింది. భారత్‌లోనే కాక విదేశాల్లోనూ సినిమాకు మంచి ఓ పెనింగ్స్‌ లభించినట్లు సమాచారం.…

టిక్కెట్ల కన్ఫర్మేషన్‌ కోసం మంత్రుల లెటర్‌హెడ్స్‌ ఫోర్జరీ

ఢిల్లీ : ట్రావెల్‌ ఏజెంట్లు కొందరు కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి , అనంద్‌శర్మ , కేసీ వేణుగోపాల్‌ల లెటర్‌ హెడ్స్‌ ఫోర్జరీ చేసినట్లు సమాచారం. వెయిటింగ్‌ లిస్టులో ఉన్న రైలు టిక్కెట్ల కన్ఫర్మేషన్‌ కోసం వాళ్లు వీటిని వాడుకున్నట్లు…

బీసీసీఐ అత్యవసర సమావేశం ప్రారంభం

చెన్నై : బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం చెన్నైలో కాసేపటిక్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి అరుణ్‌జైట్లీ, రాజీవ్‌ శుక్లా, అనురాగ్‌ ఠాకూర్‌లు వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా పాల్గొంటున్నట్లు సమాచారం. శ్రీనివాసస్‌ రాజీనామా చేస్తారన్న వార్తలు వెలువడడంతో ఈ…

పిడుగు పాటుకు ముగ్గురి మృతి

బాపట్ల : గుంటూరు జిల్లా బాపట్ల మండలం నర్సయ్యపాలెం శివారులో అదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. పశువులను మేపడానికి వెళ్లిన కాకుమాను అంజిలీదేవి(35), సాధు సుబ్బారావు, మరో 12 ఏళ్ల బాలుడి మృతి చెందినట్లు సమాచారం.

తెరాస బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

హైదరాబాద్‌ : నిజాం కళాశాల మైదానంలో తెరాస బహిరంగసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మైదానమంతా గులాబీమయమైంది. భారీ ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభ ఏర్పాట్లపై నగర నేతలు…

షీలాదీక్షిత్‌పై పోటీచేయనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కి వ్యతిరేకంగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆదివారం ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతవారమే…

ఎంపీలు పార్టీ మారుతున్నందునే తెలంగాణపై కాంగ్రెస్‌

స్పందించింది -భాజపా అధికార ప్రతినిధి ఎస్‌. రామచంద్రరావు హైదరాబాద్‌ : కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ప్రజలతో అటలాడకుండా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తే భాజపా మద్దతిస్తుందని ఆ పార్టీ పేర్కొంది. కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల…

ఏడాదిపాటు హెడ్లీని మాకప్పగించండి: భారత్‌

ఢిల్లీ : ముంబయి పేలుళ్ల కీలక నిందితుడు డేవిడ్‌ హెడ్లీని విచారణ నిమిత్తం ఒక ఏడాది పాటు భారత్‌కు అప్పగించాలని. భారత్‌ అమెరికాను కోరింది. ఒక దేశం నుంచి మరో దేశానికి ఖైదీల బదిలీ సాధ్యంకాదని అమెరికా తేల్చి…

అద్వానీని కలిసినప్పుడు మతతత్వం గుర్తు రాలేదా: నాగం

హైదరాబాద్‌ : లూధియానాలో భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీని కలిసినప్పుడు కేసీఆర్‌కు మతతత్వం గుర్తు రాలేదా అని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. భాజపాను గెలిపిస్తేనే తెలంగాణ సాధ్యమని నాగం జనార్దన్‌రెడ్డి మరోసారి స్పష్టం…

అసెంబ్లీ సమావేశాలకు ముందే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌: ఆనం

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ అసెంబ్లీ సమావేశాలకన్నా ముందే వెలువడే అవకాశముందని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. జూన్‌ నెలాఖరుకల్లా స్థానిక సంస్థలు మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయని అయన చెప్పారు. మంత్రి డీఎల్‌ బర్తరఫ్‌ ప్రభావం…