Saturday, 21 November 2026

వార్తలు

నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌ : గ్యాస్‌ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని ముఖ్యమంత్ర కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. దళారులను అరికట్టేందుకే నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామని … గ్యాస్‌ వినియోగదారులకు నేరుగా రాయితీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.…

అలిపిరి టోల్‌గగేట్‌ వద్ద మొరాయించిన కంప్యూటర్లు

తిరుపతి,(జనంసాక్షి): అలిపిరి టోల్‌గేట్‌ వద్ద శనివారం ఉదయం సాంకేతిక లోపంతో కంప్యూటర్లు దాదాపు 20 నిమిషాల పాటు మొరాయించాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే తిరుమలకు వెల్లవలసిన భక్తుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో భారీగా…

తెలంగాణకు డెడ్‌లైన్లు పెట్టింది కాంగ్రెస్‌ అధిష్ఠానమే

`కోదండరాం హైదరాబాద్‌ : నేటి నుంచి ఈ నెల 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా చలో అసెంబ్లీ సన్నాహక ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. చలో అసెంబ్లీ పోస్టర్‌ను ఐకాస నేతలతో…

ప్రభుత్వానికి నష్టం జరగలేదు: పార్థసారధి

అనంతపురం(జనంసాక్షి): ఈ ఏడాది అక్టోబర్‌ లేదా నవంబర్‌లో డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టుల భర్తీ చేస్తామని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కే. పార్థసారధి అనంతపురంలో వెల్లడిరచారు. శనివారం అనంతపురంలో జరిగిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వర్ధంతి…

ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నారాయణమూర్తి

బెంగళూరు : ఇన్ఫోసిస్‌ బోర్డులోకి నారాయణమూర్తి తిరిగి వచ్చారు. అయన్ను ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బోర్డు సభ్యులు ఎన్నుకున్నారు. ఐదేళ్లపాటు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నారాయణమూర్తి పనిచేయనున్నారు. ఇన్ఫోసిస్‌ నుంచి ఏడాదికి ఒక్క రూపాయి గౌరవ వేతనం తీసుకోనున్నాసఱ. 2011లో ఇన్ఫోసిస్‌…

ఓక్లహామాలో మరోసారి టోర్నడోల బీభత్సం

` ఇద్దరి మృతి ఓక్లహామా : అమెరికాలోని ఒక్లహామాలో మరోసారి టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. శుక్రవవారం సాయంత్రం టోర్నడోల ధాటికి జాతీయ రహదారిపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ తల్లి, చిన్నారి మృతి చెందినట్లు అధికారులు…

ఫీజుల నియంత్రణకు చర్యలు

`మంత్రి పార్థసారధి అనంతపురం : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి పార్థసారధి తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా యాజమాన్యాలు కోర్టుల ద్వారా స్టే తెచ్చుకుంటున్నా యాజమాన్యాయని ఆయన అనంతపురంలో అన్నారు. ఫీజుల నియంత్రణ…

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢల్లీి : ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, చిదంబరం, అంటోనీ, అజాద్‌, అహ్మద్‌పటేల్‌ హాజరయ్యారు. ఆంధ్రప్రధేశ్‌ రాష్ట్ర పరిస్థితులు, తెలంగాణ అంశంపై చర్చిస్తున్నారు.

రాష్ట్రంలో మొదటి మహిళా పోస్టాఫీసు ప్రారంభం

విశాఖ : రాష్ట్రంలో మొదటి మహిళా పోస్టాఫీసును కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విశాఖలో ప్రారంభించారు. మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

మీరు రాజీనామా చేస్తారా… మమ్మల్మి చేయమంటారా?

`బీసీసీఐ ఉపాధ్యక్షులు న్యూఢల్లీి: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ రాజీనామాకు అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. శ్రీనివాసస్‌ రాజీనామా చేయాలని ఉపాధ్యక్షులు అల్టిమేటం జారీ చేశారు. మీరు రాజీనామా చేస్తారా? … మమ్మల్మి చేయమంటారా ? అని హెచ్చరించారు. ఈ…