Friday, 20 November 2026

వార్తలు

రాగల 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం

విశాఖ : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా…

బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కే : కోదండరాం

వరంగల్‌ : బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కేనని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఐకాస చేపట్టిన బస్సుయాత్ర వరంగల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. బయ్యారం నుంచి ఇనుప ఖనిజాన్ని ఎలా…

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌

ఆదిలాబాద్‌ : లంచం తీసుకుంటూ గుడిహత్నూర్‌ తహసీల్దార్‌ రాజేశ్వర్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. పట్టాదారు పాన్‌ పుస్తకాల కోసం రైతుల నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్‌ తన నివాసంలో లంచం తీసుకుంటండగా…

రేజింతల్‌ సిద్దివినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు

న్యాల్‌కల్‌ : అంగారక చతుర్దశి సందర్భంగా మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలం రేజింతల్‌ సిద్ధి వినాయక అలయానికి భక్తులు పోటెత్తారు. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర , కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. బీదర్‌, జహీరాబాద్‌…

పీటల మీద ఆగిపోయిన వివాహం

నల్లగొండ, జనంసాక్షి: వలిగొండ మండలం మొగలిపాకలో పీటల మీద వివాహం ఆగిపోయింది. తాళి కట్టే సమయంలో పెళ్లికి వరుడు నిరికరించాడు. దీంతో వధువు బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెళ్లికుమారుడిని మొగలిపాక గ్రామ పంచాయితీ వధువు బంధువుల నిర్బంధించారు.…

పాణ్యం ఎమ్మెల్యేపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌ : కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని…

ఎస్‌టిలకు ప్రాధాన్యం లేదు: సూర్యనాయక్‌

హైదరాబాద్‌,జనంసాక్షి: ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌లో ఎస్‌సిలకు ఇచ్చింత ప్రాధాన్యత ఎస్‌టిలకు ఇవ్వడం లేదని ట్రైఫెడ్‌ ఛైర్మన్‌ సూర్యనాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సబ్‌ప్లాన్‌కు సంబధించిన కార్యక్రమాలు దళితవాడల్లో పెడుతున్నారు కాని గిరిజనవాడల్లో పెట్టడం లేదన్నారు. ఈ విషయంలో…

రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం

విశాఖపట్టణం : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల…

పాణ్యం ఎమ్మేల్యే రాంభూపాల్‌రెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: కర్నూలు జిల్లా పాణ్యం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డిపై మహిళా సంఘం నేత మానవ హక్కుల కమిషనర్‌ (హెచ్‌ఆర్సీ) కు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళా సంఘం నేత ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచారం…

మంత్రుల బృందం సమావేశం వాయిదా

ఢిల్లీ : సహజవాయువు కేటాయింపు అంశానికి సంబంధించి ఏర్పాటుచేసిన మంత్రుల సాధికార బృందం (ఈజీఓఎం) సమావేశం వాయిదా పడింది. రక్షణమంత్రి ఏకే అంటోనీ అధ్యక్షతన ఈ సమావేశం జరగవలసి ఉంది.