Friday, 20 November 2026

వార్తలు

సైబరాబాద్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ : మహిళల రక్షణ, చోరీల నివారణ, ట్రాఫిక్‌ నియంత్రణే తన ప్రాధాన్యాలని సైబరాబాద్‌ కొత్త పోలీస్‌ కమిషనర్‌ సీవీ అనంద్‌ అన్నారు. తాజా బదిలీల్లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పదవి నుంచి సైబరాబాద్‌ కమిషనర్‌గా వచ్చిన…

స్పాట్‌ దోషులపై కఠిన చర్యలు: జైట్లీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు, బోర్డు క్రమశిక్షణ సంఘం సభ్యుడు అరుణ్‌ జైట్లీ తెలిపారు. స్పాట్‌ ఫిక్సింగ్‌పై నిర్ణీత గడువులోపుగా స్వుచ్చపూరిత వాతావరణంలో నిష్పక్షపాత…

మహానాడుకు తరలిన తెదేపా నేతలు

బాన్సువాడ పట్టణం : హైదరాబాద్‌లోని గండిపేటలో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి బాన్సువాడ నుంచి తెదేపా నేతలు తరలివెళ్లారు. తెదేపా నియోజకవర్గ ఇంఛార్జి బద్వానాయక్‌ అధ్వర్యంలో సుమారు 500 మంది వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయం…

నలుగురు బుకీల అరెస్టు

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు బుకీలను పోలీసులు నేడు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 3.50 లక్షలు, 18 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ ఘటనపై చర్యలు చేపట్టిన హోంశాఖ

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఛత్తీస్‌గఢ్‌ ఘటనపై కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. 2వేల మంది పారామిలటరీ బలగాలను ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర హోంశాఖ పంపింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.మావోయిస్టుల దాడిలో సల్వాజుడుం చీఫ్‌ మహేంద్రకర్మతో పాటు ఆ…

సైన్యాన్ని వినియోగించే ప్రతిపాదన లేదు

రక్షణ మంత్రి అంటోనీ ఢిల్లీ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సైన్యాన్ని వినియోగించే ప్రతిపాదన లేదని రక్షణ మంత్రి ఎ.కె. అంటోనీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సంఘటనపై మాట్లాడుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

ఒకరిద్దరు నేతలను లాక్కుంటే మేం భయపడతామా? : చంద్రబాబు

హైదరాబాద్‌ : యూపీఏ పాలనలో కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో చంద్రబాబు ప్రసంగించారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెదేపాను భూస్థాపితం చేస్తానన్న గాలి జనార్ధన్‌రెడ్డి అడ్రస్‌…

ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ లీకై ఎగజిమ్మిన చమురు

తూర్పుగోదావరి, (జనంసాక్షి): జిల్లాలోని కరప మండలం పాతర్లగడ్డ గ్రామం వద్ద ఓఎన్‌జీసీకి చెందిన పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. భూఅంతర్భాగం నుంచి గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ ఏర్పడింది. దీంతో చమురు పైకి ఎగజిమ్ముతోంది. ఘటనపై కరప రెవెన్యూ అధికారలు ఓఎన్‌జీసీ…

చేనేత కార్మికుని ఆత్మహత్య

చౌటుప్పల్‌ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో అర్థిక ఇబ్బందులతో ఓ చేనేత కార్మికుడు అత్మహత్య చేసుకున్నాడు. కూడి నర్సింహ (50) అనే కార్మికుడు నిన్న రాత్రి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా……

కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలి : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గండిపేటలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని అరోపించారు. సీబీఐ అనేక ఛార్జిషీట్లలో వైఎస్‌ తనయుడిని దోషిగా…