Thursday, 19 November 2026

వార్తలు

బషీర్‌బాగ్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ పేలుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరం నడిబొడ్డు బషీర్‌బాగ్‌లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి ప్రమాదం సంభవించింది. పాత గాంధీ మెడికల్‌ కాలేజీ భవనం ఎదురుగా ఉన్న ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది…

అగ్నిప్రమాదంలో 35 ద్విచక్రవాహనాలు దగ్ధం

హైదరాబాద్‌ : నగరంలోని లిబర్టీ చౌరస్తాలో ఓ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైగా ప్లాజా ముందు ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ సహా పక్కనే ఉన్న 35 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. వ్యాపార సముదాయాల బోర్డులు…

కూకట్‌పల్లిలో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ మూడో ఫేజ్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లు, చేతులు కట్టి గొంతుకోసి దుండగులు పరారైనట్లు సమాచారం. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి…

కాసేపట్లో టీఆర్‌ఎస్‌లో చేరనున్న కడియం శ్రీహరి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీని వీడిన ఆపార్టీ నేత కడియం శ్రీహరి కాసేపట్లో ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే ఆయన తెలంగాణ భవన్‌లో ఉద్యమపార్టీ అధినేత కేసీఆర్‌ చేతుల మీదుగా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. కడియం కేసీఆర్‌…

హోంటౌన్‌ షాపింగ్‌ మాల్‌పై అధికారుల దాడుల

హైదరాబాద్‌ : పంజాగుట్టలోని హోంటౌన్‌ షాపింగ్‌ మాల్‌లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంఆర్‌పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. షాపింగ్‌ మాల్‌లోని వస్తువులు స్వాధీనం చేసుకోవడంతో పాటు…

రఘనందన్‌కు పార్టీలో అన్ని పదువులు కల్పించాం: తెరాస

హైదరాబాద్‌ : తెరాస నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్‌కు పార్టీలో అంచెలంచెలుగా అన్ని పదవులు కల్పించామని తెరాస మెదక్‌ జిల్లా ఇన్‌ఛార్జి రాజయ్య అన్నారు. పార్టీ తరపున ఉద్యమాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తే రఘునందన్‌ రాను పొమ్మన్నారని అన్నారని తెలిపారు.…

బలహీనవర్గాలకు ఈ ఏడాది పదిలక్షల ఇళ్లు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భువనగిరి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ , బలహీనవర్గాల కోసం ఈ ఏడాది పది లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈరోజు నల్గొండ జిల్లా భువనగిరి బైపాస్‌రోడ్డులో సంకల్ప్‌ హోటల్‌ ప్రారంభోత్సవానికి…

వేధింపుల ఘటనలో నిందితులపై నిర్భయ చట్టం

కృష్ణా : తక్కెళ్లపాడులో ఓ విద్యార్ధినిని వేధింపులకు గురిచేసి, ఆమె కుటుంబసభ్యులపై దాడికి దిగిన ఘటనలో 10 మంది నిందితులను అరెస్టు చేసి నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మీడియా ముందు…

ఆటోడ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని ఆటోడ్రైవర్లకు ‘మీకోసం పోలీసులు’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్‌ నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సురేశ్‌బాబు మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్‌ కలిగి ఉండాలన్నారు.

కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై గవర్నర్‌ నరసింహన్‌ చర్యలు తీసుకోవాలని టీటీడీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ఆరోపించారు. అవినీతి…