Thursday, 19 November 2026

వార్తలు

లక్ష్యం నెరవేరింది: శోభా కరంద్లాజే

బెంగళూరు, జనంసాక్షి: బీజేపీని దెబ్బతీయాలన్న తమ లక్ష్యం నెరవేరిందని యడ్యూరపు సన్నిహితురాలు శోభా కరంద్లాజే అన్నారు. బీజేపీని చావుదెబ్బ తీసే ఉద్దేశంతోనే యడ్యూరప్ప సొంత పార్టీని ఏర్పాటు చేసినట్లు విశ్లేషణలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చతూ…

ఊహించిన ఫలితాలే: బల్బీర్‌ పుంజ్‌

న్యూఢిల్లీ , జనంసాక్షి: కర్ణాటకలో ఫలితాలు ముందే ఊహించామని బీజేపీ సీనియర్‌ నేత బల్బీర్‌ పుంజ్‌ చెప్పారు. కర్ణాటకలో తమని తిరస్కరించినట్లే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

అవినీతి వ్యతిరేక కాంగ్రెస్‌కు ప్రజా మద్దతు:బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ప్రజలు మద్దతు పలికారని పిసిసి అధ్యక్షుడు  బొత్స సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో తప్పలు ఏమైనా ఉంటే ప్రతపక్షాలు చెప్పేంతవరకు …

రామ్‌చరణ్‌పై హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: సనీహీరో రామ్‌చరణ్‌పై మానహక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సి)లో ఫిర్యాదు  చేశారు. సాప్ట్‌వేర్‌ ఉద్యోగులపై దాడి కేసులో రామ్‌చరణ్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది సలీం హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు.

మలేషియా ప్రధానిగా నజీబ్‌ ప్రమాణం

కౌలాలంపూర్‌, జనంసాక్షి: మే6: మలేషియా ప్రధానిగా నజిబ్‌ రజాక్‌ మంగళవారం ప్రమాణం చేశారు. ఇస్తానా నెగరా ప్యాలెస్‌ (అధ్యక్షభవనం)లో ఆయనతో రాజు థ్వాంకు అబ్దుల్‌ హలీం ముజామ్‌ షా ప్రమాణం చేయించారు. దీంతో ఇప్పటికే 56ఏళ్లుగా నిర్వరామంగాపాలన కొనసాగిస్తున్న…

భారత్‌లో తస్మాత్‌ జాగ్రత్త.. దేశీయులకు పాక్‌ హెచ్చరికలు

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: భారత్‌ వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్‌ హెచ్చరించింది.పాకిస్థాన్‌ ప్రభుత్వం భారత్‌ వేళ్లే దేశ పౌరులు భద్రతపరంగాతగు జాగ్రత్తలు తీసుకోవాలి అని విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్‌దేశీయులపై దాడులు జరుగుతాయని…

ఖుర్షీద్‌, లీ పర్యటనల ఖరారుపై కొనసాగుతున్న చర్యలు

బీజింగ్‌, జనంసాక్షి: మే 7: విదేశాంగ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ బీజింగ్‌, చైనా ప్రధాని కెక్వియాంగ్‌ ఢిల్లీ పర్యటనలపై భారత్‌-చైనా చర్చలు జరుపుతున్నాయి. ఆదివారం ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు ఉపశమించడంతో నేతల పర్యటనలపై దౌత్యవేత్తలు చర్చలు ప్రారంభించారు…

బద్దలైన అగ్నిపర్వతం

మనీలా, జనంసాక్షి: ఫిలిప్పీన్స్‌లో అత్యంత క్రియాశీలంగా ఉండే మేయాన్‌ అగ్నిపర్వతం మంగళవారం బద్దలైంది. పెద్ద ఎత్తున లావాను, బూడిదతో కూడిన నల్లటి పొగను ఎగజిమ్ముతుండడంతో ఆ ప్రాంతంలో మధ్యాహ్నమే కారు చీకట్లు కమ్ముకున్నాయి. లావాతో పాటు పెద్ద పెద్ద…

ఇమ్రాన్‌ఖాన్‌కు గాయాలు

-ప్రచార వేదికనుంచి కిందపడటంతో ఘటన లాహోర్‌, మే 7: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ రాజకీయ నేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోర్క్‌లిఫ్ట్‌ వాహనసాయంతో ఎన్నికల ప్రచార వేదిక ఎక్కేప్రయత్నంలో కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. పాకిస్థాన్‌ తెహ్రిక్‌ ఈ ఇన్సాఫ్‌…

కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయంపైగా సోనియా హర్షం

న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. సమష్టికృషితోనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేదీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే నిర్ణయం తీసుకుంటారని ఆమె అన్నారు.