మూడు నేమళ్లు మృతి
గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలోని గుండ్ల చెరువులో మూడు నెమళ్లు మృతి చెందాయి. ఉపాధిహామీ పథకంలో భాగంగా పూడికతీత పనులకు వెళ్లిన కూలీలు మృతి చెందిన నెమళ్లను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.…
గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలోని గుండ్ల చెరువులో మూడు నెమళ్లు మృతి చెందాయి. ఉపాధిహామీ పథకంలో భాగంగా పూడికతీత పనులకు వెళ్లిన కూలీలు మృతి చెందిన నెమళ్లను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.…
జైపూర్: ఐపీఎల్ ఆరో సీజన్లో భాగంగా నేడు జైపూర్ వేదికంగా రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ డేర్డెవిల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 8గంటలకు ముంబాయి వేదికగా ముంబాయి ఇండియన్స్-కోల్కతా నైట్రైడర్స్ మరో…
కడప: ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న హోంగార్డును రాజంపేట ఎన్బీఐ అధికారులు పట్టుకున్నారు. ఏటీఎం కేంద్రాల్లో ఉన్న సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితున్ని పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు. నిందితున్ని చిత్తూరు జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న బాలాజీగా గుర్తించారు. అతన్ని…
కర్నూలు: బనగానపల్లి మండలం యాగంటిపల్లి వద్ద ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. లోక్సభ స్పీకర్ మీరాకుమార్ 9:3 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్సింగ్ లోక్సభ విపక్ష నేత సుష్మాస్వరాజ్…
చిత్తూరు: నాణ్యమైన (కార్బైడ్ రహిత) మామిడి ఉత్పత్తులను వినియోగాదారులకు అందించడానికి రైతులు గిట్టుబాటు ధర పొందేందుకు బుధవారం తిరుపతిలోని నెహ్రు లలిత కళాప్రాంగణంలో మామిడిమేళా ప్రారంభం కానుంది. ఈ మేళా ఈనెల 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందుకు…
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం వ్యవహారంపై పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఈ ఉదయం లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రధాని రాజీనామాకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీసకర్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు…
ఖమ్మం: కేటీపీఎన్ 5వ యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని పీసీసీ ఘనంగా నిర్వహించింది. నాంపెల్లి పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పీసీసీ అధినేత బొత్స పూలమాల వేసి నివాళులు అర్పించారు. పోస్టల్ ప్రక్షాళన. కార్మిక చట్టాల రూపకల్పన…
గాంధీచౌక్(ఖమ్మం): కార్పొరేట్ వ్యవసాయం రైతుల్ని కూలీలుగా మారుస్తోందని దీన్ని తమపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో హరిత విప్లవం పేరుతో…