ఎన్టీఆర్‌ది మహోన్నత చరిత్ర : బాలకృష్ణ
న్యూఢిల్లీ: ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవిష్కరించిన నేడు భారత దేశం గర్వించదగ్గ రోజు అని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ విగ్రహౄవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది మహోన్నత చరిత్ర అని కొనియాడారు.…
