ఇంటర్లో 65.36 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్,జనంసాక్షి: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 65.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.
హైదరాబాద్,జనంసాక్షి: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 65.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.
హైదరాబాద్, జనంసాక్షి: ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినిమా వీక్షణం మరింత ఖరీదైపోయింది. సినిమా టికెట్ ధరలు 10నుంచి 20రూపాయలు మేర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదే సమంయంలో ఐదు తరగతులుగా సినిమా హాళ్లను…
న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు, 2జీ కుంభకోణాలపై విపక్షాలు పట్టుపట్టడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.
ఢిల్లీ, జనంసాక్షి: అదనపు స్పెక్ట్రం కేటాయింపు కేసులో వ్యక్తిగత హాజరునుంచి భారతీ ఎయిర్టెల్ సీఈవో సునీల్ మిట్టల్కు సప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది. మిట్టల్ అభ్యర్థనపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.
న్యూఢిల్లీ, జనంసాక్షి: బొగ్గు కుంభకోణంపై సప్రీంకోర్టుకు సీపీఐ అఫిడవిట్ను సమర్పించిన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వంపై భాజపా విమర్శల దాడిని పెంచింది. ప్రధాని రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ అంశంలో…
హైదరాబాద్, జనంసాక్షి: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేయనున్నారు.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ కు సీఎం కిరణ్కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబందించి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని ప్రభుత్వ…
నల్లగొండ: ముఖ్యమంత్రి పర్యటించినా,ప్రతిపక్ష నేత పర్యటించినా తెలంగాణవాదెలను పోలీసు స్టేషన్లో వేయాల్సిందే అన్న తీరుగా సాగుతోంది ఈ సీమాంద్ర ప్రభుత్వ పాలన. ఈ రోజు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా భారీగా తెలంగాణావాదులను పోలీసులు అరెస్టు చేశారు.జేఏసీ నాయకులను,న్యాయవాదులను…
సికింద్రాబాద్: బోయిన్పల్లి మిలిటరీ జోన్లో గుర్తు తెలియని మహిళ పై అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన కవరేజికి వెళ్లిన మీడియాను ఆర్మీఅధికారులు లోనికి రాకుండా అడ్డుకున్నారు.ఎవరా మహిళ..మిలటరీ జోన్లోకి ఎలా వచ్చింది.ఆమే పై…
న్యూడిల్లీ: తాను ఎలాంటి తప్పు చేయలేదని కేంద్రమంత్రి అశ్వినికూమార్ చెప్పారు.నిజం నిలకడమీద తెలుస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా,న్యాయశాఖ మంత్రి అశ్వినికూమార్ రాజీనామ చేయాలని వామపక్ష పార్టీలు పట్టు పట్టాయి.