Thursday, 19 November 2026

వార్తలు

ఇటలీ ప్రధానిగా ఎన్రికో లెట్టా ఇటలీ ప్రధానిగా ఎన్రికో లెట్టా

ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు నెపోలిటానో ఆహ్వనం ఇటలీలో కోత్త ప్రభుత్వ ఏర్పాటుకు మధ్యేవాద లెప్ట్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఉప ఎన్రికో లెట్టాను అధ్యక్షుడు జార్జియో నెపోలిటానో ఆహ్వనించారు. గత ఎనిమిది వారాలుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించేందుకు తాను…

‘గౌరవప్రదమైన’ వేతనాల కోసం చికాగో వర్కర్ల ఆందోళన

బడా రిటైల్‌ స్టోర్స్‌ల్లో పనిచేస్తున్న వర్కర్లు తమకు గౌరవప్రదమైన మెరుగైన వేతనాలు అందించాలంటూ ఆందోళన బాట పట్టారు. గత నవంబర్‌లో న్యూయార్క్‌ నగరంలో వాల్‌మార్ట్‌ సంస్థ ఉద్యగుల ఆందోళన విజయవంతం కావటంతో మెక్‌డోనాల్డ్‌, సబ్‌వే, డంకిన్‌ డోనట్స్‌, మాసీస్‌,…

పేదవారు పాతాళం లోకి..! ధనికులు మరింత పైపైకి..!

అమెరికాలో పెరుగుతున్న అసమానతలు అమెరికాలో తొలి నుండి కొనసాగుతున్న పేద-ధనిక వ్యత్యాసం ఇటీవలి మాంద్య పరిస్థితుల నాటి నుండి మరింత పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సంపన్నుల కొమ్ము కాస్తుండటమే ఇందుకు ప్రదాన కారణం. 2009 మధ్య…

10 గ్రాముల బంగారం ధర రూ. 27,490

హైదరాబాద్‌: 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 27,490 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 25,750 రూపాయలు ఉంది. కిలో వెండి ధర 45,500 రూపాయలు ఉంది.

మిలటరీ జోన్‌లో లభ్యమైన అస్థిపంజరం

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లి మిలటరీ జోన్‌లో ఓ అస్థిపంజరాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్వల్పంగా కంపించిన భూమి

వినుకొండ పట్టణం, జనంసాక్షి: గుంటూరు జిల్లా వినుకొండలో మధ్యాహ్నం 12.30 గంటల సయచంలో సుమారు ఐదు సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. సంజయ్‌గాంధీనగర్‌, కొత్తపేట, సీతయ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో…

వేదపాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత

విశాఖ, జనంసాక్షి: సింహాద్రి అప్పస్స వేదపాఠశాలలో ఆహారం కలుషితమై 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

అలకబూనిన డిప్యూటీ సిఎం రాజనర్సింహ

హైదరాబాద్‌: సిఎం కిరణ్‌కూమార్‌,డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహల మధ్య నెలకొన్న విభేధాలు మరోసారి బయటపడ్డాయి.డిప్యూటీ సీఎం ఈరోజు ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌తో భేటీ అయ్యారు.ఈ నేపధ్యంలో తనతో పాటు మెదక్‌ జిల్లా సమావేశానికి రావాలని కోరగా…

యూపిఏ నేతలతో భేటీకానున్న ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి: యూపీఏ నేతలతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశమయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: 2జీ, బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే 2జీ, బొగ్గు కుంభకోణాలపై చర్చలు భాజపా పట్టుబట్టింది. బోస్టన్‌ విమానాశ్రయంలో…