అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనంలారీ పట్టివేత
నెల్లూరు, జనంసాక్షి: చిల్లకూరు వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 37 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని తెలిపారు. వాహనాన్ని పోలీస్‌స్టేషన్ తరలించానట్లు చెప్పారు
