ఏపీఐఐసీ అధికారులను విచారిస్తున్న సీబీఐ
హైదరాబాద్: సీబీఐ ఎదుట ఏపీఐఐసీ ఎండీ రామాంజనేయులు, జనరల్ మేనేజర్ మూర్తి హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
హైదరాబాద్: సీబీఐ ఎదుట ఏపీఐఐసీ ఎండీ రామాంజనేయులు, జనరల్ మేనేజర్ మూర్తి హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
హైదరాబాద్: నగరంలో బులియర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,200, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,100గా ఉంది. మార్కెట్లో కిలో వెండి ధర…
న్యూఢిల్లీ: 2జీ, బొగ్గుకుంభకోణం తదితర అంశాలపై లోక్సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ మీరాకుమార్ఉ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.…
హైదరాబాద్: అల్వాల్లో కార్తీక్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు పోలీసులమని చెప్పి కార్తీక్ని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరంగల్: చేల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ లీకై 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రి ఏరాసు ప్రతాప్రెడ్డి , మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమచారం.
విశాఖపట్నం: ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మంగళవారం సాధారణ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షపు జల్లులు కురిసే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి కారణంగా…
నిజామాబాద్: కామారెడ్డి పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన (17) ఆచూకీ ముంబయిలో లభ్యమైనట్లు సమాచారం. దీంతో పోలీసులు, తల్లిదండ్రులు ముంబయికి బయలుదేరి వెళ్లారు. పట్టణంలో విద్యానగర్ కాలనీకి చెందిన కీర్తన హైదరాబాద్ నిజాంపేటలో ఓ ప్రైవేటు కళాశాలలో…
శ్రీకాకుళం: ఒడిశాతో రాష్ట్రానికి గల జల వివాదాలను పరిష్కరించేందుకు వంశధార ట్రైబ్యునల్ అత్యున్నత స్థాయి కమిటీ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనుంది. భామిని మండలం నేరడి బ్యారేజి ప్రతిపాదిత ప్రాంతంతోపాటు కాట్రగడ బి వద్ద సైడ్ వియ్యర్, హిర…
హైదరాబాద్: జల మండలి కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. జంటనగరాల్లో తెరాస నుంచి ఎమ్మెల్యే హరీశ్రావు, తెదేపా నుంచి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి , కాంగ్రెస్ నుంచి మంత్రి ముఖేశ్గౌడ్ తనయుడు…