Thursday, 19 November 2026

వార్తలు

బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ సాధ్యంకాదు: బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో స్టీల్‌ ప్లాంట్‌ ఉండాలనుకోవడంలో తప్పులేదంటూనే బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యంకాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు గనులు ఉన్నాయికదా అని అక్కడ స్టీల్‌ప్లాంట్‌ నిర్మించాలని డిమాండ్‌ చేయడం సరికాదన్నారు. ప్లాంట్‌ ఏర్పాటుకు…

సీఎం కిరణ్‌ రాబందు : మద్దాల రాజేష్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సీఎం కిరణ్‌ దళిత బందు కాదని, దళత రాబంధు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ విమర్శించారు. ప్రభుత్వం కోరలులేని ఎస్పీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌తెచ్చిందని దుయ్యబట్టారు. దళిలులతో సన్మానాలు చేయించుకోవడం మీడియాలో ప్రకటనలు తప్పా…

బీజేపీ అగ్రనేతలను కలిసిన టీ జేఏసీ నేతలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోతాము చేపట్టబోయే సంసద్‌యాత్రకు మద్దతు ఇవ్వాలిని కోరుతూ బీజేపీ జాతీయ అగ్రనేతలను తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు కలిశారు. బీజేపీ జాతీయ నేతలు ఈద్వానీ సుష్మాస్వరాజ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, ముఖల్‌రాయ్‌ రఝవంశ్‌ప్రసాద్‌సింగ్‌…

రాజస్థాన్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్‌

జైపూర్‌, జనంసాక్షి: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని నిర్భయ చట్టాలను చేసినా మృగాళ్లు భయపడటంలేదు. గుర్త తెలియని ముగ్గురు దుండుగులు ఓ మహిళపై సామూహికా అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని కనోటా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దాసా…

26, 27న ఉత్తర తెలంగాణ బంద్‌

ఖమ్మం, జనంసాక్షి: బాసగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చడం పై మావోయిస్టులు తీవ్ర నిరసర వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 26 27న ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు.…

అక్రమ కట్టడాలపై హైకోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి:హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లలో అక్రమకట్టడాలపై హైకోర్టు దృష్టి సారించింది. ఈమేరకు అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ జరిపింది. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిసరాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఎందుకు తొలంగించలేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని…

వక్ఫ్‌బోర్డుకు హకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, వక్ఫ్‌ భూముల లీజుకు సంబంధించి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్‌ భూముల లీజుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 142ను సవాలు చేస్తూ కోర్టులో దాఖలైన పిటిఫన్‌పై విచారణ జరిపిన కోర్టు వక్ఫ్‌బోర్డు మైనారిటీ సంక్షేమ…

ఈ రోజు బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 26, 910గా ఉంది. 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 25, 590 ఉంది. మార్కెట్లో కిలో వెండి…

మధ్యాహ్నం 12 వరకు లోక్‌సభ వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి:పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ మీరాకుమార్‌ ఢిల్లీలో చిన్నారి అత్యాచార ఘటనను లోక్‌సభ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల సుడాన్‌లో విధినిర్వహణలో మృతి చెందిన భారతీయ శాంతి దళంలో సైనికులకు, ముంబై థానేలో భవనం మృతి…

తాళ్లపాలెంలో కార్యకర్తలతో సమీక్షా సమావేశం

విశాఖ: విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం తాళ్లపాలెంలో కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ పశ్చిమ, దక్షిణ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.