Thursday, 19 November 2026

వార్తలు

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో డ్రైవర్‌ మృతి

విజయనగరం: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం శనగపేట వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు పలువురు గాయపడ్డారు.

బంగ్లాదేశ్‌లో అధ్యక్షుడిగా నియమితులైన హమీద్‌

ఢాకా : బంగ్లాదేశ్‌ 20వ అధ్యక్షునిగా అబ్దుల్‌ హమీద్‌ నియమితులయ్యారు. హమీద్‌ నామినేషన్‌ ఒక్కటే దాఖలైందని, ఆయననే అధ్యక్షునిగా నియమిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కాజీ రకీబుద్దీన్‌ అహ్మద్‌ ప్రకటించారు. బంగ్లా అధ్యక్షునిగా ఉన్న జిల్లియుర్‌ రహ్మాన్‌ గత…

తప్పిపోయిన యువకుల ఆచూకీ లభ్యం

సీఎన్‌పురం, ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని పర్యాటక కేంద్రమైన భైరవకోనలో కొండపైనున్న అడవిలో నిన్న దారితప్పిపోయిన ముగ్గురు యువకుల ఆచూకీ తెలిసింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలేనికి చెందిన సాన ప్రసాద్‌కుమార్‌ , కావలికి చెందిన చెమిడి మణికుమార్‌, కొమ్మరి…

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంటున్న సినీ నటి అమల

సోమాజిగూడ, హైదరాబాద్‌: పనికిరాని పేపర్లు, టెట్రాప్యాక్‌లతో అలంకరణ వస్తువులు తయారు చేయడం అభినందనీయమని సినీ నటి అమల అన్నారు. బేగంపేటలోని ఎడ్జిస్టోర్‌లో రీసైకిల్‌ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె తిలకించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఈ…

ఖమ్మంలో భాజపా నేతల అరెస్టు

ఖమ్మం సంక్షేమం: విశాఖ ఉక్కు కర్మాగారానికి బయ్యారం గనుల కేటాయింపును నిరసిస్తూ ధర్నా చేస్తున్న భాజపా సీనియర్‌ నేత దత్తాత్రేయ, జిల్లా భాజపా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డిలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు  చేశారు. అనంతరం నేతలను ఖమ్మం మొదటి…

అక్టోబర్‌ నాటికి మీసేవ ద్వారా 220 రకాల సేవలు

మంత్రి పొన్నాల హైదరాబాద్‌: మీసేవ కేంద్రాల ద్వారా అక్టోబర్‌ నాటికి 220 రకాల సేవలు అందించనున్నట్లు మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. డిసెంబర్‌ నాటికి 300 పైచిలుకు పౌర సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.…

బయార్యంలోనే ఉక్కు కర్మాగారం చేపట్టాలి: దత్తాత్రేయ

ఖమ్మం సంక్షేమం: బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో భాజపా ఆందోళన చేపట్టింది. జిల్లా భాజపా ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్‌ మైదానం నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు నిర్వహించిన ప్రదర్శనను మాజీ కేంద్రమంత్రి…

క్రికెట్‌ బెట్టింగ్‌ పాల్పడుతున్న పలువురిని అరెస్టు

కడప నేరవిభాగం: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఆకుల వీధిలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న షేక్‌సుభాన్‌, దస్తగిరి , షేక్‌ నయిమొద్దీన్‌ను అరెస్టు చేసినట్లు పట్టణ రెండో ఎన్‌.ఐ.…