Thursday, 19 November 2026

వార్తలు

నిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్‌, జనంసాక్షి: తమను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ నిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పంజాగుట్టలోని ఆస్పత్రి గేటు ముందు ఒప్పంద కార్మికులు తమ ఉద్యోగాలను పర్మనెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. ఆందోళన…

కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి తెలంగాణ, రాయలసీమ వరకు కొనసాగుతోందని శాస్త్రవేత్తలు తెలపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో…

మాజీ మంత్రి శంకర్రావుకు బెయిల్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: గ్రీన్‌ఫీల్డ్‌ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి శంకర్రావుకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఈకేసులో ఆయనకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో గతంలో శంకర్రావును పోలీసులు…

వరంగల్‌ తులసిరెడ్డికి తెలంగాణ సెగ

వరంగల్‌, జనంసాక్షి: ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లులో సీమాంధ్రుకు చెందిన నేత 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్‌ తులసిరెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. కేయూ జర్నిలిస్టుల శిక్షణాకార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.…

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులపై ఆర్టీఏదాడులు

హైదరాబాద్‌, జనంసాక్షి: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులపై అధికారులు దాడులు చేశారు. ఎల్బీనగర్‌లో పలు ప్రైవేట్‌ బస్సులపై, వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు.

ప్రేమజంట ఆత్మహత్య

మెదక్‌, జనంసాక్షి: తమ ప్రేమను కాదని ఇష్టంలేని పెళ్లి చేశారనే వేదనతో ఓ యువతి తన ప్రియునితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనజగ్‌వ్‌పూర్‌ మండలం తీగుల్‌ నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేసినందుకు మనస్థాపానికి గురైన…

ముగిసిన ప్రజాపద్దుల సంఘం సమావేశం

హైదరాబాద్‌: ప్రజాపద్దుల సంఘం సమావేశం ముగిసింది. వ్యక్తిగత ఖాతాల వ్యవహారంపై సంఘం ఈరోజు సమీక్షించింది. 11,328 కోట్ల రూపాయలకు లెక్కలు లేకపోవడాన్ని ప్రజాపద్దుల సంఘం తప్పు బట్టింది. 10 రోజుల్లో సమగ్ర వివరణ ఇవ్వాలని అధికారులకు ప్రజాపద్దుల సంఘం…

మహిళల భద్రతపై రాజ్యసభలో చర్చ

ఢిల్లీ: మహిళల భద్రతపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాల సంఘటనలు నానాటికీ పెరుగుతుండడంతో విపక్షాలు ఈ విషచయంపై ఆందోళన వ్యక్తం చేయడంతో సభలో చర్చ చేపట్టారు.

భారీ ఈదురు గాలులు వల్ల చెట్లు , విద్యుత్‌స్తంభాలు, నేలకూలాయి

రాకపోకలకు అంతరాయం ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లాలోని పంగూలూరు మండలం ముప్పవరం, బూదవాడలో 100 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈదురుగాలుల ధాటికి విద్యుత్‌ స్తంభాలు, భారీ చెట్లు నేలకూలాయి. దాంతో ముప్పవరం, బూదవాడ ,…

పత్తికొండలో ఐదేళ్ల బాలకపై అత్యాచారం

కర్నూలు, జనంసాక్షి: పత్తికొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదేళ్ల బాలికపై ఇంజినీరింగ్‌ చదువుకుంటున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో విద్యార్థిని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…