Thursday, 19 November 2026

వార్తలు

పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే ఓ మహిళ మృతి

తెనాలి కొత్తపేట: గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆరెపల్లిలో పిడుగుపాటుకు పేరుబోయిన ఆదమ్మ (45) అనే మహిళ మృతి చెందింది. పొలంలో వేరుశనగ కోస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన మరో మహిళ…

పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే ఓ మహిళ మృతి

తెనాలి కొత్తపేట: గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆరెపల్లిలో పిడుగుపాటుకు పేరుబోయిన ఆదమ్మ (45) అనే మహిళ మృతి చెందింది. పొలంలో వేరుశనగ కోస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన మరో మహిళ…

బాలికపై అత్యాచార ఘటనను నిరసన వల్ల మెట్రో స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ : ఐదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు ఉద్దృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మూడు మెట్రో రైల్యే స్టేషన్లను మూసివేశారు. ఆందోళనలు పెరిగే అవకాశం ఉండటంతో ఇండియా గేట్‌,…

నగరంలో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.26,910, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 25,590గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 45,950గా…

లోక్‌సభలో వివిధ పార్టీల సభ్యులు ఆందోనకు దిగారు

న్యూఢిల్లీ: 2జీ, బొగ్గు కుంభకోణం, చిన్నారిపై అత్యాచారం, తృణమూల్‌ నేతలపై ఢిల్లీలో జరిగిన దాడి ఘటన తదితర అంశాలపై విపక్ష, సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. ఈ ఉదయం ఓసారి వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. స్పీకర్‌…

బాలిక అత్యాచార ఘటనపై స్పందించిన స్పీకర్‌ మీరాకుమార్‌

న్యూఢిల్లీ: ఐదేళ్ల బాలికపై ఢిల్లీలో జరిగిన అత్యాచారం ఘటనను పార్లమెంట్‌ ఉభయసభలు ఖండించాయి. ఈ ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ మీరాకుమార్‌ ఈ ఘటనపై స్పందించారు. సమాజం, ప్రజల్లో మార్పు వస్తేనే ఇలాంటివి పునరావృతం కావని…

బోస్టన్‌ బాంబు పేలుళ్ల మృతులకు సంతాపం తెలిపిన లోక్‌సభ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే బోస్టన్‌ బాంబు పేలుళ్ల మృతులకు సభ సంతాపం తెలిపింది.

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆర్‌డబ్య్లూఎస్‌ ఎఈ మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెబ్బేరు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కాలిక్‌ మృతి చెందారు. ఏఈ ప్రయాణిస్తున్న వాహన్నాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు…

నేటి నుంచి కృష్ణా జల వివిదాల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ

న్యూఢిల్లీ: కృష్ణా జల వివిదాల ప్రత్యేక న్యాయస్థానంలో నేటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. కర్ణాటక ప్రభుత్వం తన వాదనలు న్యాయస్థానం ముందు వినిపించనుంది.

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం అన్న సీఎం

రాజమండ్రి : అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పంట నష్టంపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామి ఇచ్చారు. త్వరలో నీలం…