Thursday, 19 November 2026

వార్తలు

లేగదూడపై చిరుత దాడిచేయడంతో గ్రామస్థులు ఆందోళనకు లోనైనారు

గుమ్మడిదల: మెదక్‌ జిల్లా గుమ్మడిదల అటవీ సెక్షన్‌ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తున్నట్లు  తెలిపారు. బొంతపల్లి గ్రామానికి చెందిన సత్తారపు వీరస్వామికి చెందిన కొట్టం వద్ద చిరుత లేగదూడపై దాడిచేయడంతో గ్రామస్థులు భయాందోళనలకు లోనవుతున్నారు.

భారీ వర్షం వల్ల కుప్పకూలిన 150 ఏళ్ల వేప చెట్టు

ఒంగోలు: నగరంలో గత అర్థరాత్రి భారీ వర్షం కురిసింది. గాలుల ఉద్ధృతికి నగరంలోని సెంట్రల్‌కేఫ్‌ వద్ద 150 ఏళ్ల చరిత్ర ఉన్న వేపచెట్టు కూలిపోయింది. మూడు రోడ్ల కూడలిలో భారీ చెట్టు పడిపోవడంతో ఉదయం పదిగంటల వరకు రాకపోకలకు…

ఒక టీనేజీ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన

ఢిల్లీ: సామూహిళ అత్యాచారానికి గురైన ఒక టీనేజీ బాలిక ఆత్యహత్యయత్నం చేసింది. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో ఇంటెన్సిప్‌కేర్‌లో చికిత్స పొందుతోంది. మార్చి 15న ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి తొమ్మిది రోజుల…

ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురి మృతి వల్ల ధర్నా చేసిన గ్రామస్థులు

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా దోమకొండ మండలం జనగామ వద్ద ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మరణించారు. సమాచారం ఇవ్వకుండా శవపంచనామా నిర్వహించినందుకు గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీబీపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట 3 గంటలుగా గ్రామస్థులు ధర్నా చేస్తున్నారు.

రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది

విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పడీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు…

బాలిక అక్రమంగా కోలుకుంటోంది అన్న వైద్యులు

ఢిల్లీ: అత్యాచార బాధితురాలైన బాలిక ఎయిమ్స్‌ ఆస్పత్రిలో క్రమంగా కోలుకుంటోందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, తల్లిదండ్రులు, వైద్యులతోనూ మాట్లాడుతోందని వారు తెలిపారు. బాలికకు స్వల్పంగా జ్వరంగా ఉందని, నిపుణులైన వైద్యులతో ఆమెకు…

మహిళల పట్ల జరిగే దారుణాలపై మార్పు రావాలన్న ప్రధాని

ఢిల్లీ: దేశంలో మహిళల భద్రత ఇప్పటికీ సమస్యగానే ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఆలోచనాధోరణిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలపట్ల దారుణాలపై అందరూ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అవినీతి నిర్మూలనకు అన్ని చర్యలు…

తెరాసలో చేరిన రమణాచారి

హైదరాబాద్‌: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రమణాచారి ఈరోజు ఉదయం తెరాస అధినేత కేసీఆర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

బిపామీ కంపెనీల ద్యారా నల్లధనాన్ని, తెల్లధనంగా మార్చాలన్న ప్రభాకర్‌

హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌లోని పవర్‌ ప్రాజెక్టులో షర్మిల, బ్రదర్‌ అనిల్‌కు వాటాలున్నాయని భాజపా నేత ఎస్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. విదేశాల్లో బినామీ కంపెనీల ద్వారా నల్లధనాన్ని ,తెల్లధనంగా మార్చారని ప్రభాకర్‌ అరోపించారు. హైదరాబాదులో రుణాలు తీసుకుని ఉత్తరాంచల్‌లో కంపెనీ, ఢీల్లీలో…

టాంజానియాలో ఒక వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి టాంజానియాలోని దారుస్సలాంలో మృతి చెందాడు. దుగ్గిరాల మండలం శృంగవరపు పాడుకు చెందిన తాళ్లూరి శ్రీనివాసరావు మృతికి టాంజానియాలోని సంస్థ యజమాని వేధింపులే కారణమని బంధువులు ఆరోపించారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని…