Tuesday, 17 November 2026

వార్తలు

పుట్టినరోజు వేడుకలకు చంద్రబాబు దూరం

విశాఖ; టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఆయన శనివాకం 64వ సందత్సరంలోకి అడుగుపెట్టారు. అయితే ఢిల్లీలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనకు నిరసనగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్న ఆయన పూలదండలు…

హౖదరాబాద్‌ చేరుకున్న శరద్‌ పవార్‌

హైదరాబాద్‌; కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్‌ పవార్‌ శనివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. జొన్న గింజల పరిశోధనలో జరుగనున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదే విధంగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌లో ఆదివారం జరిగే కార్యక్రమాలకు…

మరోసారి దద్దరిల్లిన ఢీల్లీ

న్యూటీల్లీ, జనంసాక్షి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి దద్దరిల్లింది. యువత మహిళా సంఘాల ఆందోళనలు, నిరసనలతో అట్టుడికిపోతోంది. బాధితురాలి మృతిదేహం వుంచిన ఏయిమ్స్‌పరిసరాలు, నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున…

ఆర్‌ఎస్‌ఐ మృతదేహం కోసం పోలీసుల విశ్వప్రయత్నం

ఛత్తీస్‌గఢ్‌, జనంసాక్షి: బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీసు స్టేషన్‌ పరిధి అటవీ ప్రాంతంలోనున్న ఆర్‌ఎస్‌ఐ వరప్రసాద్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందకు పోలీసులు విశ్వప్రయత్న చేస్తున్నారు. వరప్రసాద్‌ మృతదేహం కవరుగట్ట చెరువు కట్టపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతి దేహం…

ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌

ఆదిలాబాద్‌, జనంసాక్షి:  జిల్లాకు చెందిన దహేగాం తహశీల్దార్‌ అమృత్‌ సాగర్‌ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ అధికారులు అమృత్‌ సాగర్‌ను ఆదుపలోకి తీసుకుని కేసు నమోదు చుశారు.

విద్యుత్‌ వైర్లు తెగిపడి ఇద్దరు విద్యార్థుల మృతి

నల్గొండ, జనంసాక్షి: నల్గొండ జిల్లా  కోదాడ మండలం తొగర్రాయిలో తెగిపడిన11 కేవీ విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు నిన్ను రాత్రి గాలివానకు విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. ఇవాళ ఉదయం బహిర్బూమికి వెళ్లిన విద్యార్థులకు ప్రమాదవశాత్తు…

కాజీపేటలో ప్రేమ జంట ఆత్మహత్య

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలోని కాజీపేటలో రైల్వేట్రాక్‌ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు కుషాల్‌కుమార్‌, వినోదినిగా గుర్తించారు. వీరు బీటెక్‌ చదువుతున్నారు.

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,800, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,300గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.45,800గా…

లిఫ్ట్‌ కింద పడి ఓ వ్యక్తి మృతి

తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకులోకి ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. శ్రీలక్ష్మిప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న కోట సురేష్‌కుమార్‌ (40) లిఫ్ట్‌ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. దీంతో అతను అక్కడికక్కడే…

జహీరాబాద్‌లో యువతిపై అత్యాచారం

మెదక్‌: జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో నిన్న రాత్రి ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కేకలు విని రైల్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రక్తస్రావంతో పడివున్న ఆమెను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమందించారు.…