అగ్ని ప్రమాదంలో ఒకరి సజీవదహనం
ప్రకాశం, జనంసాక్షి: పర్పూరు మండలం దేవరుప్పలలో విషాదఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు. మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం, జనంసాక్షి: పర్పూరు మండలం దేవరుప్పలలో విషాదఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు. మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై లక్ష్య ఛేదనలో చతికిలపడిపోయింది.ఫలితంగా పరాజయాన్ని మూటగట్టుకుంది.
180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 92 పరుగులకే ఆలౌటై ఓటమిని మూటగట్టుకుంది. దాంతో రాజస్ధాన్ రాయల్స్ జట్టు 87 పరుగుల తేడాతో ముంబై పై ఘనవిజయం సాధించింది. ముంబై జట్టులో ఒంటిచేత్తో గెలిపించగల…
రంగారెడ్డి జిల్లాలోని షాబాద్లో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చేపట్టిన ‘అమ్మహస్తం’కార్యక్రమంలో బుధవారం స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ,ఓ మహిళ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. చికిత్స నిమిత్తం ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినట్టు…
రాజస్థాన్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. రాజస్ధాన్ జట్టులో చండాలియా ,బిన్నీలు రాణించడంతో ముంబై 64 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది. ముంబై ఇన్నింగ్స్లో దినేష్కార్తిక్…
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు.ఫలితంగా ముంబై ఇండియన్స్ గెలుపుకోసం ఎదురీదుతూ పోరాడుతుంది.
కులాన్ని ఒక వివక్ష రూపంగా పరిగణించాలని ,ఇందుకోసం చట్ట సవరణ చేయాలని వచ్చిన ప్రతిపాదనను బ్రిటీష్ పార్లమెంట్ తిరస్కరించింది. మంగళవారం దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్ ) ఈ సవరణ ప్రతిపాదనపై ఓటింగ్ జరిగింది. ప్రతిపాదనకు వ్యతిరేకంగా…
లక్నో : దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా లోక్సభకు ముందస్తుగా ఎన్నికలు రావొచ్చని మాయావతి జోస్యం చెప్పారు.బధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమే మాట్లాడుతూ యూపీఏ పాలనలో పెరుగుతున్న అవినీతి ,ద్రవ్యోల్బనాలు, నిరుద్యోగ సమస్య ల వల్ల…
దేశంలోనే నెంబర్వన్ ఎయిర్పోర్టుగా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్కు ఘనత దక్కింది. అంతేకాక ఆసియాలోనే ప్రాంతీయ ఎయిర్ పోర్ట్ గా కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టు ఎంపికైంది. జెనివాలో జరుగుతున్న పాసింజర్ టెర్మినల్ ఎక్స్ పో…
ముక్కుకు మీటర్ అమర్చి …గాలిపీలిస్తే పన్ను విధిస్తామనే విధంగా సీఎం కిరణ్ పాలన కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు.తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితి బధవారం 16వ రోజు ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలను కొనసాగించింది.…