తెదేపా నేతల అరెస్టు
హైదరాబాద్, జనంసాక్షి: ప్రభుత్వం కళంకిత మంత్రులను తొలగించాలి తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఉదయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి నేతలు సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి బయలుదేరారు. అయితే నేతలను ట్రుస్టభవన్ వద్దే పోలీసులు అడ్డుకొని…
హైదరాబాద్, జనంసాక్షి: ప్రభుత్వం కళంకిత మంత్రులను తొలగించాలి తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఉదయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి నేతలు సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి బయలుదేరారు. అయితే నేతలను ట్రుస్టభవన్ వద్దే పోలీసులు అడ్డుకొని…
హైదరాబాద్, జనంసాక్షి: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాగాలాండ్కు చెందిన పీజీ విద్యార్థినిపై అత్యాచార యత్నం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. విద్యార్థిని ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆమ్నేస్టీ ఇంటర్నే షనల్ లండన్:ప్రపంచవ్యాప్తంగా మరణదండన శిక్షలు విధించడం బాగా తగ్గింది. అనేక ఏళ్లుగా ఈ మరణదండన శిక్షను ఉపయోగించని పలు దేశాలు గతేడాది అంటే 2012లో వీటిని పునరుద్దరించాయి. అయినప్పటికీ కూడా ఉరి శిక్షలు విదించడం మునుపటితో…
సిరియా ఉగ్రవాద సంస్థ ‘నుస్రా’ ప్రకటన డెమాస్కస్:తాము అల్ఖైదా, ఉగ్రవాద నెట్వర్క్ అయేమన్ ఆల్ జవహరికి విధేయతగా ఉంటామని సిరియాలో తిరుగుబాటుదారుల తరపున పోరాడుతున్న ఉగ్రవాద సంస్థ నాయకుడు అబు మహ్మద్ ఆల్గోలాని ప్రకటించాడు. ఈ సంస్థ నుంచి…
జేమ్స్ కాక్క్రాఫ్ట్ర్(స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ ఫ్రొఫెసర్) యుగం మార్పు:ఈ క్వెడార్ అద్యక్షుడు రాఫిల్ కొరియో పరిశీలన గమనార్హమైనది. మార్పు యెగంలో జీవించటం కాదు, యుగం మార్పులో జీవిస్తున్నాం. గమనించవలసింది ఏమంటే, సామ్రాజ్యవాదం ప్రపంచ వ్యప్తంగా క్షీణిస్తున్నది, చారిత్రక మార్పులోస్తున్నాయి. సామాజీక…
హైదరాబాద్: చంచల్గూడ జైలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ఆపార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు ఈ రోజు కలిశారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ పరిస్థితిని జగన్ దర్మానాను అడిగి తెలుసుకున్నారు.
హవానా; జనంసాక్షి: క్యూబా ప్రజల ఆరాధ్య నేత ఫిడేల్ కాస్ట్రో దాదాపు ఏడేళ్ల తరువాత బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చారు. ఓ పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి 86 ఏళ్ల కాస్ట్రో హాజరయ్యారని స్థానిక వెబ్సైట్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను…
వాషింగ్టన్, ధూమపానం మానేయడానికి ఓ పరిష్కారాన్ని పరిషోధకులు సూచిచారు. ముఖ్యంగా టీనేజర్లు రోజుకు అరగంట వ్యాయామం లేదా వాకింగ్ చేస్తే ధూమపానాన్ని మానేయవచ్చని తేల్చారు. పూర్తిగా మానేయలేక పోయినా, చాలా వరకు ధూమపానాన్ని నియంత్రించేందుకు శారీరక శ్రమ ఉపయోగపడుతుందని…
న్యూయార్క్; చేతులు కట్టుకుని అమాయకుడిలా కనబడుతున్న ఈ మన్ హట్టన్ (న్యూయార్క్, అమెరికా) కుర్రాడి పేరు తీ మోతీ డోనర్ (17). ఇతడో ‘హైపర్పాలీగ్లాట్’ అంటే.. ఏ భాషనైనా ఇట్టే నేర్చుకుని గగడగడ మాట్లాడే శక్తి గలవాడని అర్థం.…
రోమ్;పూర్వ పోప్ బెనెటిక్(85) ఆరోగ్యం విషమిస్తోందని వాటికన్ సిటీ వర్గాలు వెల్లడించాయి. 15 రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతునట్టు పేర్కొంటున్నాయి. వచ్చే నెల లోగా ఆయన వాటికన్ పరిధిలోని ఓ కాన్వెంట్లో బస చేయాల్సి ఉందన్నారు.కానీ అంతకాలం బెనెడిక్ట్…