Sunday, 15 November 2026

వార్తలు

రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి

;- వేల్పులసారంగపాని( సిఐటీయు) జిల్లా ఉపాధ్యక్షలు ;- తోట మల్లేష్ం మండల కార్యదర్శి ;-హన్మకొండ ప్రతినిది జులై 2 జనంసాక్షి31, డివిజన్ న్యూ శ్యాయంపేట బస్ స్టాప్ కుడలి ఇందిరా గాంధీ విగ్రహం నుండి శాయంపేట రైల్వే ట్రాక్…

తెలంగాణ ఉద్యమ చరిత్రలో సాయి చంద్ గొంతుక అజరామరం – బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ స్పష్ఠీకరణ”

శేరిలింగంప‌ల్లి, జులై 02( జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష జనంలో బలంగా నాటుకున్న శుభ తరుణాన తన వంతు విద్యుక్తధర్మంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదటానికై ప్రజలందరి గొంతుకగా నిలిచి ఉస్మానియా యూనివర్సిటీ సహా యావత్ తెలంగాణ…

అటెంటూ మర్డర్ పై పదిమంది అరెస్ట్ రేమండ్ ఎస్సై రాజు ట్రాక్టర్ సీజ్

రాజంపేట్ జనంసాక్షి జూలై 1కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో శుక్ర వారం జరిగిన భూవివాదం గొడవల్లో బాగంగా నాయిని శ్రీనివాస్ (45) అనే వ్యక్తి పై పది మంది కలిసి ఇనుప రాడ్లు మరియు ఇతర మారణాయుధాలు…

10న కోమురం భీం విగ్రహ ఆవిష్కరణ

గుడిహత్నూర్: జూలై 2 (జనం సాక్షి) జిల్లా కేంద్రం లోని కుమ్రం భీమ్ చౌక్ వద్ద నుాతనంగా ఏర్పాటు చేసిన కోమురం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 10 వ తేదీన ఉందని తుడుం దెబ్బ…

మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన జర్నలిస్టు నాయకులు.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై2మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారంతో చేపట్టిన మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను మల్కాజిగిరి టియుడబ్ల్యూజే 143, ఐజేయు నాయకులు ఆదివారం పరిశీలించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ భవనానికి ప్రతి ఒక్క జర్నలిస్టు కృషి చేయాలని…

దళితుల అభ్యున్నతికి కోసం కృషి చేసి నాయకుడు కేసీఆర్ దళిత బంధు పథకం దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

జులై, 2 (జనంసాక్షి ) గట్టుగట్టు మండలం పరిధిలోని ఆరగిద్ద గ్రామానికి చెందిన నర్సింహులు కి దళిత బంధు లబ్ధిదారులకు ఎంపికైన అయినా ను 10 లక్షల వ్యయంతో శివ కోళ్ల ఫారం మంజూరు కావడం జరిగినది యూనిట్…

బీఆర్ఎస్ కి రాజీనామా కాంగ్రెస్ లో చేరిన గౌడ సంఘ పెద్దమనిషి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దొంతి

జనం సాక్షి, చెన్నరావు పేటఎల్లయగూడెం గ్రామానికి చెందిన గౌడ సంఘ కుల పెద్ద మనిషి గంధం బుచ్చి రాములు బిఆర్ఎస్ కి రాజీనామా చేసి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంచాల సదయ్య, గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు…

తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరం

జనం సాక్షి,చెన్నారావుపేటతెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి పట్ల బిఅర్ఎస్ యువ నాయకుడు కంది కృష్ణ చైతన్య,చెన్నారావుపేట ఎస్సీ కాలనీ బిఆర్ఎస్ నాయకులు, యువ నాయకులు నివాళులు అర్పించారు. ఈ…

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదలకు న్యాయం సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్

జనం సాక్షి, చెన్నరావు పేటతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టి ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం జరుగుతుందని లింగాపురం సర్పంచ్,మండల కాంగ్రెస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ అన్నారు. ఖమ్మంలో నేడు జరుగనున్న తెలంగాణ జన గర్జన సభకు నర్సంపేట…

ప్రెస్ క్లబ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 2యూనియన్ల కతీతంగా మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి జర్నలిస్టులు సహకరించాలని మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ ఐజెయు,143 అధ్యక్ష,కార్యదర్శులు పిలుపు నిచ్చారు.ఆదివారం నేరెడ్ మెట్ లోని  నూతనప్రెస్క్లబ్భవననిర్మాణంజరుగుతున్న  ప్రదేశంలో యూనియన్ లకు అతీతంగా మల్కాజిగిరి ప్రెస్ క్లబ్…