ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతు
ఖమ్మం, జిల్లాలోని కూనవరంలోని గోదావరి- శబరి సంగమం దగ్గర నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన ఆరుగురిలో నలుగురిలో స్థానికులు కాపాడగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ఖమ్మం, జిల్లాలోని కూనవరంలోని గోదావరి- శబరి సంగమం దగ్గర నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన ఆరుగురిలో నలుగురిలో స్థానికులు కాపాడగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
న్యూజెర్సిలో ఘటన వాషింగ్టన్ :ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలున్ని పొరుగింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చిన ఘటన న్యూజెర్సిలో చోటుచేసుకుంది. సొమవారం సాయంత్రం ఈ ఘటనలో బాలుడు గాయలతో బయటపడ్డాడు.దీనికి సంబంధించి పోలీసులు చిన్నారుల వివరాలను…
గుంటూరు, జనంసాక్షి: జిల్లాలోని దాచేపల్లి మండలంలోని నారాయణపురంలోని ఆధార్ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గురజాలకు చెందిన బొమ్మ నరసింహం అనే వ్యక్తి మృతి చెందగా పలువురికి గాయలయ్యాయి. ఈ ఘటనపై ప్రజలు అధికారులపై ఆగ్రహం…
ఇస్లామాబాద్, జనంసాక్షి: హతాఫ్-4అణు క్షిపణిని పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. దీనికి 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఉందని పాక్ రక్షణశాఖ అధికారులు తెలిపారు.
– పోలీసులకు సోదరుడి ఫిర్యాదు – ఐదు రోజుల క్రితం షూటింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు – దస్‌పల్లా హోటల్లో బస.. – మా పిన్ని మంచిదే – అసలేం జరిగిందో అర్థం కావట్లేదు – మరో…
హైదరాబాద్, జనంసాక్షి: బంజారాహిల్స్‌లో ముంబయికి చెందిన అయేషా అనే యువతి మాదకద్రవ్యాలు సేవించి వీరంగం సృష్టించింది. రోడ్డుపైన వెళుతున్న జనంపైకి రాళ్లు విసిరి నానా హంగామా చేసింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని…
న్యూఢిల్లీ, జనంసాక్షి: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే నేటి నుంచి మూడు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. సీమాంతర ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విపత్తుల నిర్వహణ తదితర అంశాలపై రష్యా మంత్రులతో ఆయన చర్చించనున్నారు.
ఆదిలాబాద్, జనంసాక్షి: జిల్లాలోని బెల్లంపల్లి మండలం కన్నాల వద్ద గుర్తు తెలియని యువతి, యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి, జనంసాక్షి: జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని సాగర్ హైవేపై విషాద సంఘటన చోటు చేసుకుంది. బస్సు కోసం ఎదురు చూస్తున్న తల్లీకూతుళ్లపైకి డీసీఎం వ్యాను దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి గాయపడగా నాలుగేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.…
మహబూబ్‌నగర్, జనంసాక్షి: జిల్లాలోని అమన్‌గల్ మండలం కర్కల్‌పహాడ్‌లో గుర్తు తెలియని మహిళ దారుణంగా హత్యకు గురైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.